Depa Bhaskar Reddy

Depa Bhaskar Reddy Worked State PCC member and Maheshwaram constancy senior leader aspirant

 #ఛలో_సిరిసిల్ల
30/09/2026

#ఛలో_సిరిసిల్ల

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రిత ప్రారంభం
29/09/2026

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రిత ప్రారంభం

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పప...
27/09/2026

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పపిస్తున్నాము! 💐🙏

#దేపభాస్కర్ రెడ్డిగారు

​

తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, ప్రపంచానికి చాటిన దీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక  #చాకలి...
26/09/2026

తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని,
ప్రపంచానికి చాటిన దీరవనిత,
సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి,
మహిళా చైతన్యానికి ప్రతీక
#చాకలి_ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.

🙏 గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఘన స్వాగతం 🙏మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ మెంబర్ దేప భాస్కర...
25/09/2026

🙏 గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఘన స్వాగతం 🙏

మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి గారు కొత్తపేట చౌరస్తాలో గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని, బొజ్జ గణనాథులకు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

25/09/2026
 #గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రజలకు ముఖ్య సూచనలు
22/09/2026

#గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రజలకు ముఖ్య సూచనలు

Address

Road No 5 Alkapuri Colony
Hyderabad
500035

Alerts

Be the first to know and let us send you an email when Depa Bhaskar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share