Neeraj Goud Gollapelli

Neeraj Goud Gollapelli IT & Social Media Department State Core Team Member
(4)

28/08/2026

ఆపదలో అండగా… కష్టాల్లో ధైర్యంగా…
విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ ముందుంటాడు! 🙏🐘🚩

26/08/2026

ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మోదీ గారికి లేదు. 💥

“బీజేపీ అనుకుంటే తెలంగాణ గెలవడం పెద్ద విషయమే కాదు” — BRS నేత ప్రకాశ్

తెలంగాణలో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రజల మద్దతుతో సొంతంగా తెలంగాణ లో బిజెపి అధికారంలోకి వస్తుంది! 🚩

25/08/2026

🌶️🚆 గుంటూరు మిరప తోటల మధ్య దూసుకెళ్తున్న వందే భారత్ అద్భుత దృశ్యం...

23/08/2026

🇮🇳 మోదీ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే…

దేశంలోని చిట్టచివరి ప్రాంతానికి అభివృద్ధి,
చివరి వ్యక్తికి సంక్షేమం! 🇮🇳🔥

ఇదే న్యూ ఇండియా!

19/08/2026

Bandi Sanjay Anna 🔥

18/08/2026

Bandi Sanjay Anna 🔥

17/08/2026

🚨 POK భారత్‌లో భాగమవుతుంది!
సారే జహాన్ సే అచ్చా… హిందుస్తాన్ హమారా!

LOC సమీపంలోని కేరన్, కుప్వారా ప్రజల నినాదాలు అవతలి వైపున ఉన్నవారికీ వినిపించాయి. పాకిస్తాన్ చేస్తున్న కశ్మీర్ ప్రచారానికి ఇది చెంపపెట్టు లాంటి సమాధానం!

నూతన కశ్మీరం… మారుతున్న కశ్మీరం! 🇮🇳
భారత్ మాతాకీ జై! 🚩

17/08/2026

చిన్నారి స్వరం… 140 కోట్ల భారతీయుల గర్వం! 🇮🇳❤️

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగాలాండ్‌కు చెందిన ఓ చిన్నారి గర్వంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న అద్భుత దృశ్యం. 🇮🇳

భాషలు వేరు… సంస్కృతులు వేరు… సంప్రదాయాలు వేరు… కానీ భారతదేశం ఒక్కటే! 🙏🇮🇳

ఇదే భారతీయత… ఇదే ఏకత్వంలో భిన్నత్వం! 🇮🇳

15/08/2026

వందేమాతర గేయాన్ని అవమానించిన సోనియాగాంధీ

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Neeraj Goud Gollapelli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Neeraj Goud Gollapelli:

Shortcuts

Share