MN Srinivas Rao

MN Srinivas Rao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MN Srinivas Rao, Hyderabad.

M.N.Srinivas Rao is a Senior Leader of BRS(Bharatha Rastra Samithi)Party and Former President of Telugu Desam Party(TDP)-Hyderabad and the Incharge of Musheerabad Constituency

మీ జీవితాలలో సంతోషం, ఆరోగ్యం, విజయం నిండాలని కోరుకుంటూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు....
28/08/2026

మీ జీవితాలలో సంతోషం, ఆరోగ్యం, విజయం నిండాలని కోరుకుంటూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్

Wishing you a peaceful and prosperous Eide Milad - un - Nabi.May Allah's blessings be with you today and always.!Eid-E-M...
26/08/2026

Wishing you a peaceful and prosperous Eide Milad - un - Nabi.

May Allah's blessings be with you today and always.!

Eid-E-Milad Mubarak
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం

Palarambandi procession      🙏
18/08/2026

Palarambandi procession 🙏

Happy Independence DayJAI HINDONE NATION | ONE FLAG | ONE HEARTLet's build a stronger tomorrow
15/08/2026

Happy Independence Day
JAI HIND
ONE NATION | ONE FLAG | ONE HEART
Let's build a stronger tomorrow

11/08/2026

MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం

ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా రామ్ నగర్ జెమినీ కాలనీలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి తలసాని శ...
10/08/2026

ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా రామ్ నగర్ జెమినీ కాలనీలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎన్ శ్రీనివాస్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు.

బోనాల పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం లోని పలు దేవాలయాలకు హాజరైన ఎంఎన్ శ్రీనివాస్ గారు
09/08/2026

బోనాల పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం లోని పలు దేవాలయాలకు హాజరైన ఎంఎన్ శ్రీనివాస్ గారు

నవయువత సోషియో కల్చరల్ అసోసియేషన్11వ వార్షికోత్సవ వేడుకలు'పలహారం బండి' ఊరేగింపు కార్యక్రమానికి మీకు సాదర స్వాగతంతేదీ: 11-...
08/08/2026

నవయువత సోషియో కల్చరల్ అసోసియేషన్
11వ వార్షికోత్సవ వేడుకలు

'పలహారం బండి' ఊరేగింపు కార్యక్రమానికి మీకు సాదర స్వాగతం

తేదీ: 11-08-2026 (మంగళవారం), సాయంత్రం 6:30 గంటల నుండి
ఆహ్వానిస్తున్నవారు: భాను (చిక్కడపల్లి)
ఆహ్వానం: శ్రీ ఎం.ఎన్. శ్రీనివాస్ రావు గారికి (బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు)

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ర్ట ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం,తెలంగాణ సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తి చే...
08/08/2026

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ర్ట ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం,తెలంగాణ సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తి చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్పూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము..

MN శ్రీనివాస్ రావు

బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్

శ్రీ మహంకాళేశ్వర దేవాలయంమీర్ ఆలం మండి, హైదరాబాద్.మహంకాళీ అమ్మవారి దివ్య ఆశీస్సులతో, 2026 ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు జరగ...
08/08/2026

శ్రీ మహంకాళేశ్వర దేవాలయం

మీర్ ఆలం మండి, హైదరాబాద్.

మహంకాళీ అమ్మవారి దివ్య ఆశీస్సులతో, 2026 ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు జరగనున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

ఈ కార్యక్రమానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారిని ఆహ్వానించడమైనది.

మీ రాక మా ఉత్సవాల ఆనందాన్ని మరియు పవిత్రతను మరింత ఇనుమడింపజేస్తుంది. మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.

MN శ్రీనివాస్ గారు & శ్రీ గజ్జుల అంజయ్య గారు

Address

Hyderabad

Telephone

+919246340110

Website

Alerts

Be the first to know and let us send you an email when MN Srinivas Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share