Dinesh TNSF

Dinesh TNSF NSUI Volunteer

అమనగల్ లో "పూలే అంబెడ్కర్ ఉత్సవ కమిటీ" ఆద్వర్యంలో 127వ అంబెడ్కర్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది
14/04/2018

అమనగల్ లో
"పూలే అంబెడ్కర్ ఉత్సవ కమిటీ" ఆద్వర్యంలో 127వ అంబెడ్కర్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది

05/04/2018
TNSF & SFI ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు గార్కి అమనగల్ లో జూనియర్ కళాశాల భవనానికి నిధులు కేటాయించాలని విన...
05/04/2018

TNSF & SFI ఆధ్వర్యంలో
తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు గార్కి
అమనగల్ లో జూనియర్ కళాశాల భవనానికి నిధులు కేటాయించాలని
వినతి పత్రం ఇవ్వడం జరిగింది

TNSF నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సావాడ గ్రామ TNSF అధ్యక్షునిగా రేచర్ల్ శేఖర్ ను నియమించడం జరిగింది
05/04/2018

TNSF నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సావాడ గ్రామ TNSF అధ్యక్షునిగా రేచర్ల్ శేఖర్ ను నియమించడం జరిగింది

కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ మండలం లో ఏప్రిల్ 14న అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించ...
03/04/2018

కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ మండలం లో ఏప్రిల్ 14న అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది

హిందూ బంధువులందరికి "హనుమాన్ జయంతి" శుభాకాంక్షలు
31/03/2018

హిందూ బంధువులందరికి
"హనుమాన్ జయంతి"
శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి సరిగ్గా 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా TNSF ఆధ్వర్యంలో అమనగల్ పట్టణంలోజెండా ఆవిష...
29/03/2018

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి సరిగ్గా 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
TNSF ఆధ్వర్యంలో అమనగల్ పట్టణంలో
జెండా ఆవిష్కరించి, పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేసి , కేక్ కట్ చేసిన TNSF నాయకులు... అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న తీరును , TNSF విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న విధానా...
27/02/2018

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న తీరును , TNSF విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న విధానానికి ఆకర్షితులై
నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన
పలువురు విద్యార్థులు TNSF లో చేరడం జరిగింది
పున్న దినేష్
TNSF జిల్లా అధ్యక్షులు
నాగర్ కర్నూల్

కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ లోనిబస్టాండ్ స్కూల్ ని నిర్మించాలని కోరుతూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశనికి హాజరై భవి...
27/02/2018

కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ లోని
బస్టాండ్ స్కూల్ ని నిర్మించాలని కోరుతూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశనికి హాజరై భవిష్యత్ కార్యాచరణ గూర్చి చర్చించటం జరిగింది
మీ
పున్న దినేష్
TNSF అధ్యక్షులు
నాగర్ కర్నూల్

కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్  MPDO  ప్రాంగణంలో కీ,,శే,, గోలి పర్వతాలు గారు & కీ,,శే,, అవ్వారి శివకుమార్ గారి స్మారకార్థ...
27/02/2018

కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ MPDO ప్రాంగణంలో
కీ,,శే,, గోలి పర్వతాలు గారు &
కీ,,శే,, అవ్వారి శివకుమార్ గారి స్మారకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరం లో పాల్గొని
రక్తదానం చేయడం జరిగింది
పున్న దినేష్
TNSF జిల్లా అధ్యక్షులు
నాగర్ కర్నూల్

ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిశ్రీ నన్నూరి నర్సిరెడ్డి గారు మా ఆఫీసుకి విచ్చేయడం జరిగిందిమీ పున్న...
24/02/2018

ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీ నన్నూరి నర్సిరెడ్డి గారు మా ఆఫీసుకి విచ్చేయడం జరిగింది
మీ
పున్న దినేష్
TNSF జిల్లా అధ్యక్షులు
నాగర్ కర్నూల్

కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ గ్రామంలో ప్రసిద్ధి చెందినశ్రీ స్వయంభూ అలర్ మెల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి ని TDP రాష్ట్ర...
24/02/2018

కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన
శ్రీ స్వయంభూ అలర్ మెల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి ని
TDP రాష్ట్ర అధికార ప్రతినిధి .
శ్రీ నన్నురి నర్సిరెడ్డి గారితో పాటు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది
పున్న దినేష్
TNSF జిల్లా అధ్యక్షులు
నాగర్ కర్నూల్

Address

Hyderabad

Telephone

+919010550070

Website

Alerts

Be the first to know and let us send you an email when Dinesh TNSF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dinesh TNSF:

Share