18/01/2026
Yesterday we observe the 10th Shahadat Diwas of the tragic institutional murder of Rohith Vemula on January 17, 2026, the pain and injustice faced by Dalit and marginalized students remain unaddressed. Rohith, a brilliant scholar at the University of Hyderabad, fell victim to Manuvadi ideology, institutional discrimination, suspension, and eviction, pressured by political figures including the then MLC and current BJP State President, Ramchandar Rao, Podile Appa Rao, Smriti Irani, and Bandaru Dattatreya.
A decade of silence and delayed justice has only deepened the wounds across Telangana. Under the Congress government's commitment to social justice, we TELANGANA NSUI urge to expedite the pending enquiry, bring all perpetrators to justice, and enact strong measures in the guidance of Rahul Gandhi ji, including a Rohith Vemula Act, to eradicate caste-based discrimination in educational institutions To Chief Minister of Telangana Through Email.
Jai Hind!
Jai Bheem!
Jai Samvidhan
జనవరి 17, 2026న రోహిత్ వేముల బలిదానానికి 10 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా, దళిత మరియు అణగారిన విద్యార్థుల గాయాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బ్రిలియంట్ స్కాలర్ అయిన రోహిత్, మనువాద భావజాలం, సంస్థాగత వివక్ష, క్యాంపస్ నుంచి బహిష్కరణ వల్ల సంస్థాగత హత్యకు గురయ్యాడు. ఈ సంస్థాగత హత్యలో అప్పటి MLC, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, అప్పటి వీసీ పొదిలి అప్పారావు, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలు కీలక పాత్ర పోషించారు.
పదేళ్లుగా న్యాయం మౌనం వహించి, శిక్ష పడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్న నేరస్థులను చూస్తూ తెలంగాణ గడ్డపైన మనువాద భూతాన్ని ఇక్కడి విద్యాసంస్థల్లో మోస్తూ నిలిచిపోయింది. సామాజిక న్యాయాన్నీ కాంగ్రెస్ పార్టీ మూలసిద్ధాంతాల్లో ఒక్కటిగా చేసుకొని పనిచేస్తున్న క్రమంలో మన తెలంగాణా ప్రభుత్వం, పెండింగ్ ఎన్‌క్వైరీని త్వరగా పూర్తి చేయాలని, అందరు నేరస్థులను (ముఖ్యంగా రామచందర్ రావు, అప్పారావు, స్మ్రితి ఇరానీ, దత్తాత్రేయ) చట్టం ముందుకు తీసుకురావాలని, విద్యాసంస్థల్లో కుల వివక్షను నిర్మూలించేందుకు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు రోహిత్ వేముల చట్టం వంటి బలమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.(ఈమెయిల్ ద్వారా మేము తెలంగాణ ముఖ్యమంత్రికి వినతి లేఖ)
ఇది మనువాద శక్తులకు గట్టి సందేశం ఇస్తుంది మరియు మా పార్టీ అణగారిన విద్యార్థుల రక్షణకు ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుంది.