Ashok Bendalam - The People's Leader

Ashok Bendalam - The People's Leader Whip, Andhra Pradesh Legislative Assembly, MLA-Ichapuaram, 3-Time Consecutive Winner, Public Servant

_అందరికీ నమస్కారం🙏 ఈరోజు తేదీ {3/7/2025 }అనగా {గురువారం }ఇచ్చాపురం నియోజకవర్గం_👉 *_కూటమి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందుత...
03/07/2025

_అందరికీ నమస్కారం🙏 ఈరోజు తేదీ {3/7/2025 }అనగా {గురువారం }ఇచ్చాపురం నియోజకవర్గం_👉 *_కూటమి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,{ సుపరిపాలన లో తొలి అడుగు }ఆరంభ కార్యక్రమంలో: రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు:-_*
________________

_శ్రీకాకుళం జిల్లా,ఇచ్చాపురం నియోజకవర్గం , *కవిటి మండలం నెలవంక గ్రామం పంచాయతీ* లో ఆంధ్ర *రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు* ఆధ్వర్యంలో జరిగిన సూపరిపాలన,1️⃣ తొలి అడుగు కార్యక్రమంలో_ *_.ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు_* _ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా . నెలవంక, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దలు,గ్రామస్తులు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు.. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి👉 *సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలతో డోర్ టూ డోర్* తిరిగి పథకాలపై ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం_ *_. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు_* _మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్,కూటమి ప్రభుత్వం ఏడాది పాలన* లో 👉ప్రజలందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు పునర్నిర్మాణ యుగం ప్రారంభమైంది.ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవన స్థితిని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ ప్రజల👉 సంక్షేమం కోసం, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. " *సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను* అందించడంతో పాటు, పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడమే" కూటమి లక్ష్యం,అని ఆయన అన్నారు.👉 *కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్* పథకాలపై ప్రతి ఇంటిలోకి వెళ్లి గడపగడపకూ *చంద్రబాబు నాయుడు* సంకల్పాన్ని చాటిచెప్పాలన్నారు. గత ఐదేళ్లలో 👉వైసీపీ హయాంలో జరిగిన నష్టంతో పాటు ఏడాది కాలంలోనూ ప్రజలుమెచ్చిన పాలన అందించామని గణాంకాలతో అందించాలని వివరించారు. అత్యధిక కుటుంబాలకు మేలు చేకూర్చేలా తల్లికి *వందనం కింద గతంలో ఒక్కరికే రూ.15 వేలు చెల్లిస్తే,* ఇప్పుడు ఇద్దరికి మించి పిల్లలున్న వారందరికి *రూ.30 నుంచి 60వేల వరకు తల్లి ఖాతాలో జమ చేసిన* విషయానికి ప్రాధాన్యత వివరించాలన్నారు.👉 పట్టణప్రాంతాల్లో చెత్తపన్ను రద్దు చేయడం, పేదల కోసం👉 అన్నక్యాంటీన్లను ప్రారంభించడం, నెలవారీ *పింఛన్‌ను రూ.నాలుగు వేలకు పెంచడం,* ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, 👉 *మెగా డీఎస్సీ, ఒంటరి మహిళలకు పింఛన్లు,* డ్వాక్రా సంఘాల్లో రుణ వితరణలో ప్రాధాన్యత వంటి అంశాలతో పాటు👉 *ఉచితగ్యాస్‌ పథకమే* _కాకుండా *కొద్దిరోజులు ,👉 అన్నదాత సుఖీభవ కింద రైతులుగా అండగా నిలవడం 👉ఆగస్టు నుంచి మహిళలందరికీ ,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు* వివరించేందుకు అడుగులు వేస్తున్నామన ఆంధ్ర రాష్ట్ర *ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు* ఒక నెలవంక గ్రామపంచాయతీలో ఒక ఏడాది కాలంలో 1.కోటి 38 లక్షలు రోడ్లు వేసుకున్నాం. అలాగే ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే రేషన్ డీలర్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా సరుకులు అందేటట్టు చేసిన సంతోషం వ్యక్తం చేశారు.అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం *కవిటి మండలం ,నెలవంక గ్రామపంచాయతీ* ప్రజలు పెద్దలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కవిటి మండల సీనియర్ నాయకులు క్లస్టర్ ,యూనిట్, బూత్ ..ఇంచార్జ్ లు ,KSS {కే ఎస్ ఎస్} కుటుంబ సభ్యులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు._ 🙏
TDP











@
@
_సదా మీ సేవలో_
*_రాజు పుల్లట_*
*_ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి_*

_అందరికీ నమస్కారం 🙏రేపు తేదీ {1: 6:2025 }అనగా {ఆదివారం} .ఒకటవ తేదీ నుండి *డిఆర్ డిపోలో నిత్యవసర సరుకులు పంపిణీ, ఆంధ్ర రా...
31/05/2025

_అందరికీ నమస్కారం 🙏రేపు తేదీ {1: 6:2025 }అనగా {ఆదివారం} .ఒకటవ తేదీ నుండి *డిఆర్ డిపోలో నిత్యవసర సరుకులు పంపిణీ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్.& ఇచ్చాపురం నియోజవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు.* కవిటి మండలం సినిమా హాలు,, దగ్గరలో *షాప్ నెంబర్{1}[ వన్.] డి ఆర్ డిపో లోన ప్రజా పంపిణీ* వ్యవస్థ 👉 *నిత్యవసర సరుకులు* ప్రారంభించనున్నారు ..కావున ,కవిటి మండలం అన్ని గ్రామ పంచాయతీ. *డీలర్లు మరియు ఎన్డీఏ కూటమి* సభ్యులు,, ఉదయం ={ *9:00* } గంటలకు... ప్రారంభించనున్నారు ..కావున , *ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు NDA కూటమి సభ్యులు* . తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొనవలసిందిగా.. కోరుచున్నాము..._ 🙏________________________________















@
@
_సదా మీ సేవలో_
*_రాజు పుల్లట_*
*_ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి_*

_ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్.. మరియు ఇచ్చాపురం నియోజవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బెందాలం అశోక్ బాబు గారి నూతన *టయోటా ఫా...
03/04/2025

_ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్.. మరియు ఇచ్చాపురం నియోజవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బెందాలం అశోక్ బాబు గారి నూతన *టయోటా ఫార్చునర్ కారుని* ఈరోజు ఉదయం 9.ఎంతో ప్రసిద్ధిగాంచిన *శ్రీ శ్రీ సంపత్ వినాయక స్వామి గుడి* దగ్గర ప్రారంభోత్సవం *డాక్టర్ కళ్యాణి అక్క* చేతుల మీదుగా జరిగింది అనంతరం ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఆరాధ్య దైవం *శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని* దర్శించుకున్నారు. ఆయనతోపాటు స్నేహితులు తమరాల జయరాం ప్రగడ.మణి బాబు బెందాళం సురేష్ దిలీప్.. పాల్గొన్నారు.. *మై బాస్ ఇస్ న్యూ లుక్...* హృదయపూర్వక అభినందనలు చిన్నబాబు_ ..💐














@
@
_సదా మీ సేవలో_
*_రాజు పుల్లట_*
*_ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి_*

_★ ఓటు అమూల్యమైనది...__★ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి...__• ఓటు హక్కును వినియోగించుకుందాం.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షి...
25/01/2025

_★ ఓటు అమూల్యమైనది..._

_★ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి..._

_• ఓటు హక్కును వినియోగించుకుందాం.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం...!_

_• నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటర్ మహాశయులందరికీ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు...!_








మీ
* *రాజు పుల్లట*
*ఐటిడిపి రాష్ట్ర కార్యదర్శి*

* రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు *శ్రీ నారా లోకేష్ గారికి*  *హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు*💐          ...
23/01/2025

* రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు *శ్రీ నారా లోకేష్ గారికి* *హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు*💐



మీ
* *రాజు పుల్లట*
*ఐటిడిపి రాష్ట్ర కార్యదర్శి*

*ఎపి ఫార్మా రంగంలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి!**స్విస్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సీఎంతో కలిసి మంత్రి లోకేష్ బృందం భ...
20/01/2025

*ఎపి ఫార్మా రంగంలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి!*

*స్విస్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సీఎంతో కలిసి మంత్రి లోకేష్ బృందం భేటీ*

జ్యురిచ్/దావోస్: స్విట్జర్లాండ్ లో ఫార్మా పరిశ్రమ వంద బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగి ఉంది, నోవార్టిస్, రోచె, లోన్జా, ఆల్కాన్ వంటి ఔషధ దిగ్గజ కంపెనీల యూనిట్లను ఎపిలో ఏర్పాటుచేసేందుకు మీవంతు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. జ్యురిచ్ లోని హిల్టన్ హోటల్ లో స్విట్జర్లాండ్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... స్విట్జర్లాండ్‌లోని ఇంజినీరింగ్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, పారామెడికల్ రంగాల్లో 27,300 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విదేశీ పెట్టుబడులకు పూర్తి అనుకూలంగా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పారిశ్రామిక పాలసీలను ప్రకటించారు. మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్ టైల్స్, మిషనరీ, హార్డ్ వేర్ & ఎలక్ట్రానిక్స్,, రైల్ కాంపొనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా స్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులకు పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఎపిలో స్కిల్ యూనవర్సిటీ, ఎఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ఎపి- స్విట్జర్లాండ్ వర్సిటీల నడుమ పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాం. స్విస్ లో యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్, యూనివర్సిటీ ఆఫ్ బాసెల్, యూనివర్సిటీ ఆఫ్ బెర్న్, యూనివర్సిటీ ఆఫ్ జెనీవా వంటి ప్రఖ్యాత వర్సిటీలు ఉన్నాయి. వివిధ రంగాల్లో నిపుణుల సేవల కోసం స్విట్జర్లాండ్ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తోంది. కాస్ట్ ఎఫిషియన్సీ, టెక్నికల్ స్కిల్ గ్యాప్ ను తగ్గించేందుకు ఎపిలో ప్రత్యేకించి మహిళల ప్రతిభ, నైపుణ్యాలను వినియోగించునే అవకాశం ఉంది. ఇందుకు మీవంతు సహాయ, సహకారాలను అందించాలని మంత్రి లోకేష్ కోరారు.

స్విస్ రాయబారి మృదుల్ కుమార్ మాట్లాడుతూ... ప్రస్తుతం స్విట్జర్లాండ్ కు చెందిన 350కి పైగా కంపెనీలు భారత్ లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇందులో నెస్లే, ఎబిబి, నోవార్టిస్, యుబిఎస్, క్రెడిట్ స్యూస్, ఓసి ఒర్లికాన్, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్, క్యూన్ ప్లస్ నగెల్, ఫెయిన్ టూల్ వంటి కంపెనీలు ఉన్నాయని తెలిపారు. భారత్ లోని స్విస్ కంపెనీల ద్వారా 1.3లక్షల మంది ఉద్యోగావకాశాలు లభించినట్లు చెప్పారు. అలాగే భారత్ కు చెందిన టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సిఎల్, మహింద్రా వంటి కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు స్విట్జర్లాండ్ లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయని, స్విట్జర్లాండ్ ఎఫ్ డిఐలలో భారత్ కంపెనీల వాటా 4.36శాతంగా ఉందని తెలిపారు. భారత్ లో 2020-21లో 7.3శాతంగా ఉన్న స్విస్ ఎఫ్ డిఐలు... కరోనా, ఇతర కారణాల వల్ల 2023-24 సంవత్సరానికి 1.14శాతానికి తగ్గిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తమవంతు సహకారాన్ని అందిస్తానని మృదుల్ కుమార్ తెలిపారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఎపిఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.
******

20/01/2025

*_ప్రభుత్వ విప్, డాక్టర్ *_బెందాళం.అశోక్ బాబు గారి_* గౌరవ
_శాసనసభ్యులు, ఇచ్చాపురం నియోజకవర్గం_ *పర్యటన వివరాలు*...

*తేది:{ 20.1.2025} {సోమవారం }కార్యక్రమ వివరాలు.*......

*_ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్. ఇచ్చాపురం నియోజవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు_*👉 *ముఖ్యగమనిక=*.ఈరోజు
ఉదయం ={8} గంటల నుండి _ఇచ్చాపురం నియోజవర్గం, అధికారులకు, ప్రజలకు, కార్యకర్తలకు.. *కవిటి మండలం, రామయ్య పుట్టుగా...తమ క్యాంపు* కార్యాలయం, స్వగృహం లో అందుబాటులో ఉంటారు_
👉





_సదా మీ సేవలో_
* #రాజుపుల్లట*
*ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి*

_అందరికీ నమస్కారం🙏 ఈరోజు తేదీ. {19.01.2025} అనగా{ అదివారం} శ్రీకాకుళం జిల్లా ,👉ఇచ్చాపురం నియోజకవర్గం ,,కవిటి మండలం..గొండ...
19/01/2025

_అందరికీ నమస్కారం🙏 ఈరోజు తేదీ. {19.01.2025} అనగా{ అదివారం} శ్రీకాకుళం జిల్లా ,👉ఇచ్చాపురం నియోజకవర్గం ,,కవిటి మండలం..గొండ్యాల పుట్టుగా. కేంద్రంగా ..సద్గురు *శ్రీ త్యాగరాజ స్వామి 178వ* ఆరాధనోత్సవం లో *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్. గౌరవ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు* గారితో పాటు 👉 కవిటి మండలం *తాజా మాజీ జడ్పిటిసి సభ్యులు బెందాళం రమేష్* మరియు సంగీత కళాకారులు. రెల్ల. జోగారావు ,గొండ్యాల కృష్ణారావు, రవి, పి రియా.నర్సింగరావు. పండి తిరుపతిరావు, పి.దేవేంద్ర మూర్తి. కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 👉 సోంపేట మండలం , *పొత్తర కొండ, శారదాపురం ,* గ్రామపంచాయతీలొ అనంతరం..👉 కంచిలి మండలం, *బాసు బంజీరి, మరియు మండపల్లి* వివిధ గ్రామ పంచాయతీల్లో జరుగు *వివిధ శుభ కార్యక్రమానికి* హాజరయ్యారు .ఈ కార్యక్రమంలో *సోంపేట,,, కంచిలి మండలం* నాయకులు, సోంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,మద్దిల నాగేష్, సోంపేట తాజా మాజీ జెడ్పిటిసి సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సురాడ చంద్రమోహన్ తాజా మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, బంగారు. కోరయ్య ,జగదీష్ పట్నాయక్, మద్దిల ఆనందరావు, ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులు మరియు {తెలుగుదేశం +జనసేన+ బిజెపి },కూటమి ముఖ్య నాయకులు. స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..._ 🙏





_సదా మీ సేవలో_
* #రాజు పుల్లట*
*ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి*

_అందరికీ నమస్కారం🙏 ఈరోజు తేదీ. {18.01.2025} అనగా{ శనివారం} శ్రీకాకుళం జిల్లా ,👉ఇచ్చాపురం నియోజకవర్గం ,,కవిటి మండలం కేంద్...
18/01/2025

_అందరికీ నమస్కారం🙏 ఈరోజు తేదీ. {18.01.2025} అనగా{ శనివారం} శ్రీకాకుళం జిల్లా ,👉ఇచ్చాపురం నియోజకవర్గం ,,కవిటి మండలం కేంద్రంగా ..బస్టాండ్ ఆవరణంలో *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్. గౌరవ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు* గారి ఆధ్వర్యంలో *టిడిపి పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు,యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి* సందర్భంగా పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.. అనంతరం👉 కవిటి మండలంలోని *ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్వచ్ఛభారత్* నిర్వహించి .. పిచ్చి మొక్కలను క్లీన్ చేసి. మొక్కలు నాటి నీరు పోసారు ..అనంతరం. 👉కవిటి మండలం , *సహాలాల పుట్టుగ పంచాయతీలో* ఇటీవలే నూతన .సిమెంట్ రోడ్డును ప్రారంభోత్సవ. మరియు సహలాల పుట్టుగా గ్రామ పెద్దలు స్థానిక ప్రజలు గ్రామస్తులు సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు. స్థానిక. *ఇచ్చాపురం నియోజవర్గ జనసేన ఇన్చార్జి దాసరి రాజు* తో పాటు 👉కవిటి మండలం. ఎంపీడీవో .కె. శ్రీనివాసరావు , కవిటి మండలం తాసిల్దార్.అధికారులు.. మరియు. కవిటి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మణి చంద్రప్రకాష్ ..సీనియర్ నాయకులు ,సీపాన వెంకటరమణ, తాజా మాజీ జడ్పిటిసి సభ్యులు బెందాళం రమేష్ మరియు సదానంద, పొందల.కృష్ణారావు, కళింగ కార్పొరేషన్ .డైరెక్టర్ .బార్ల చిన్నబాబు,లొల్ల.రాజేష్ , బెందాళం తిరుమలరావు, బెందాళం సురేష్, కోర్రాయి వాసు, పుల్లట సంతోష్. మాజీ ఎంపీటీసీ సభ్యులు హరికృష్ణ ,బిసాయి.. ఎర్ర .బాసుదేవ్,బాసు, భీమారావు,రాజు.పుల్లట.. {తెలుగుదేశం +జనసేన+ బిజెపి },కూటమి ముఖ్య నాయకులు. స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..._






_సదా మీ సేవలో_
* #రాజుపుల్లట*
*ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి*

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజవర్గం కవిటి బీచ్ లో స్నేహితులతో సందడి చేసిన ప్రభుత్వ విప్పు గౌరవ ఇచ్చాపురం నియోజకవర్గం ...
17/01/2025

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజవర్గం కవిటి బీచ్ లో స్నేహితులతో సందడి చేసిన ప్రభుత్వ విప్పు గౌరవ ఇచ్చాపురం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పల్లెల్లో మళ్ళీ గోకులం షెడ్ల నిర్మాణం జోరందుకుంది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఉపయోగ...
16/01/2025

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పల్లెల్లో మళ్ళీ గోకులం షెడ్ల నిర్మాణం జోరందుకుంది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఉపయోగించుకుని ఆవులు, గేదెలకే కాకుండా మేకలు, గొర్రెలకు కూడా షెడ్లను నిర్మించుకుంటున్నారు రైతులు. తమకు ఆదాయాన్నిస్తున్న జీవాలను వానకు తడవకుండా చూసుకుంటున్నారు.

Address

Ramayyaputhuga
Ichchapuram
532312

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashok Bendalam - The People's Leader posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share