Dr Boga Shravani

Dr Boga Shravani Jagtial, Telangana

ఓం శ్రీ సత్యదేవాయ నమః ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్య...
01/09/2026

ఓం శ్రీ సత్యదేవాయ నమః
ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.......

ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
30/08/2026

ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జగిత్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన  SM Tasty Hub రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యజమానికి శుభాకాంక్ష...
30/08/2026

జగిత్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన SM Tasty Hub రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యజమానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆముదరాజు,కాశెట్టి తిరుపతి,మహేష్ యాదవ్,మనోజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు జగిత్యాల పట్టణ వస్త్ర వ్యాపార సంఘo నూతన అధ్యక్ష మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన...
30/08/2026

ఈ రోజు జగిత్యాల పట్టణ వస్త్ర వ్యాపార సంఘo నూతన అధ్యక్ష మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన అధ్యక్షులు ఆకుబత్తిని శ్రీనివాస్ గారికి మరియు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేషిన బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ZP చైర్మన్ దావ వసంత,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, ఆముద రాజు, కాశెట్టి తిరుపతి,గుండేటి సాయి కృష్ణ మరియు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి  "మన్ కి బాత్" 137వ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది.
30/08/2026

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి "మన్ కి బాత్" 137వ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది.

జగిత్యాల పట్టణనికి చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు పట్నాల మీనాక్షి గారు అనారోగ్యం తో మరణించగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులన...
30/08/2026

జగిత్యాల పట్టణనికి చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు పట్నాల మీనాక్షి గారు అనారోగ్యం తో మరణించగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులను స్వగృహంలో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్

వెంట నాయకులు ఇట్యాల రాము, దూరిశెట్టి రమణ మరియు తదితరులు వున్నారు.

28/08/2026

రక్షాబంధన్ సెలబ్రేషన్స్ Arvind Dharmapuri అన్న గారి నివాసంలో...

"నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్న గారికి రాఖీ కట్టిన Dr. బోగ శ్రావణి"రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కర...
28/08/2026

"నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్న గారికి రాఖీ కట్టిన Dr. బోగ శ్రావణి"

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో డాక్టర్ Dr. బోగ శ్రావణి గారు ఆత్మీయంగా కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా అర్వింద్ ధర్మపురి అన్నగారికి రాఖీ కట్టి, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత,సింగం పద్మ, గడ్డల లక్ష్మి, సోమలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు.

తోబుట్టువుల పవిత్ర బంధాన్ని చాటిచెప్పే రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా మన ఆడబిడ్డలకు హృదయపూర్వక శు...
28/08/2026

తోబుట్టువుల పవిత్ర బంధాన్ని చాటిచెప్పే రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా మన ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు...

ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
26/08/2026

ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Address

Jagtial

Telephone

+917330336666

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Boga Shravani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share