Andhra Association, Jaipur

  • Home
  • Andhra Association, Jaipur

Andhra Association, Jaipur Four decades ago, Andhra Vigyana Samithi, an association of Telugu speaking people was formed at Pink City, Jaipur, Rajasthan

01/01/2026

Happy new year to all Andhra and telangana friends and families. Wish you prosperous and successful year ahead in 2026.

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !!!!శ్రీ కృష్ణ దేవరాయలు- ఆముక్తమాల్యద గ్రంధం లో పద్యము !!!--------------------------------...
30/08/2021

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !!!!

శ్రీ కృష్ణ దేవరాయలు- ఆముక్తమాల్యద గ్రంధం లో పద్యము !!!
------------------------------------------------
ఆయతయుష్మదాకృతి కరాగ్రనగాంచలవాంత వారి థా
రాయుతచంద్ర కాంతఫలకావళి బింబిత యై వెలుంగ నా
రాయణమూర్తిమత్కవచరత్నముచే బరిరక్ష గాంచె నా
నో యదువీర ! వృష్టి బసి యూరడబ్రొవవె సప్తరాత్రముల్
------------------------------------------------

తాత్పర్యము: స్వామీ! కృష్ణావతారమెత్తినప్పుడు దేవేంద్రుడు సప్తరాత్రములు ప్రబలమగు వర్షము గురియింపగా నట్టికాలమందు గోవర్ధనగిరి హస్తాగ్రమునందు ధరించి గోవులను రక్షింతివిగావున, నాపర్వత మెత్తినప్పుడు చుట్టును జారుచున్న యుదకధారలతో గూడిన చంద్రకాంతములయందు నీయాకృతి ప్రతిఫలించుచుండగా నేదిక్కున జూచిన గృష్ణమయమై యుండుటం జేచి శరీరముగల నారాయణకవచము గోవులు ధరించినవియో యున్నట్లుండెననియును, నారాయణకవచ మాపదల నడంచుట ప్రసిద్దంబుగావున నట్టి కవచధారణంబుననే యవి రక్షింపబడినట్లు గోవులను నీవు రక్షించితి వనియును భావము. నారాయణు డను పదమున కర్ద ముదకవాసి యగు విష్ణువు గనుక నిచ్చట నుదక ప్రతిబింబిత మైన శ్రీకృష్ణవిగ్రహము నట్లు చెప్పెను. - ఉత్ప్రేక్షాలంకారము
------------------------------------------------

తియ్యనైన భాష తల్లి భాష -అమ్మలాడు భాష అమృత భాషకలువ రేకుల్లాంటి భాష – అక్షరాల భాషకమ్మనైన పద కళ భాష….అమ్మలు మురిపించే భాష –...
29/08/2021

తియ్యనైన భాష తల్లి భాష -అమ్మలాడు భాష అమృత భాష
కలువ రేకుల్లాంటి భాష – అక్షరాల భాషకమ్మనైన పద కళ భాష….
అమ్మలు మురిపించే భాష – బామ్మలు ముద్దాడే భాష
బావ గుబాళింపుల సుగంధాల భాష
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

Andhra Association - Volunteers for the Andhra Association, Jaipur -
14/05/2021

Andhra Association - Volunteers for the Andhra Association, Jaipur -

Andhra Association - 47th Foundaation Day Celebrations - 21st/22nd May 2021 -
13/05/2021

Andhra Association - 47th Foundaation Day Celebrations - 21st/22nd May 2021 -

Andhra Association - Untitled Post -
25/04/2021

Andhra Association - Untitled Post -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుతేజం జస్టిస్ N.V.రమణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐
24/04/2021

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుతేజం జస్టిస్ N.V.రమణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
13/04/2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Wish you all a very happy and prosperous Holi.
29/03/2021

Wish you all a very happy and prosperous Holi.

26/01/2021
సంక్రాంతి శుభాకాంక్షలు
14/01/2021

సంక్రాంతి శుభాకాంక్షలు

17/05/2020

211 ISRA Singers. 1 Nation. 1 Voice. We salute the spirit of a self-reliant India. Jayatu Jayatu Bharatam, Vasudhaiva Kutumbakam. ...

Address

101, Udai Apartments, Bhrigu Marg, Kanti Chandra Road, Bani Park

302016

Alerts

Be the first to know and let us send you an email when Andhra Association, Jaipur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share