Siva Reddy

Siva Reddy YSRCP Youth Leader Jammalamadugu Constituency | Son Of Ponnapureddy Ramasubbareddy MLC, Jammalamadugu YSRCP Incharge |

❤️
25/08/2026

❤️

24/08/2026

🇸🇱 రాయలసీమ ప్రాంత ప్రజల త్రాగు, సాగునీటి హక్కుల కోసం పోరాటం
రాయలసీమ ప్రాంత వాసుల త్రాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా ఈరోజు శాసనసభ సభ్యులు, మాజీ శాసనసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MLC రామసుబ్బారెడ్డి గారు పాల్గొని రాయలసీమ ప్రాంతానికి సాగు, త్రాగునీటి విషయంలో ప్రజల పక్షాన తమ గళాన్ని వినిపించారు.
💧 రాయలసీమ నీటి హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం!
#రాయలసీమ #పోతిరెడ్డిపాడు #సాగునీరు #త్రాగునీరు #రామసుబ్బారెడ్డి

🚨 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సందర్శనకు వెళ్తున్న సమయంలోనే అడ్డుకున్న పోలీసులు!ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, సాగున...
24/08/2026

🚨 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సందర్శనకు వెళ్తున్న సమయంలోనే అడ్డుకున్న పోలీసులు!

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, సాగునీటి పరిస్థితులను పరిశీలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సందర్శనకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రజల తరఫున ప్రశ్నించడం మా హక్కు. అడ్డంకులు, అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా గొంతుకను నొక్కలేరు.

#పోతిరెడ్డిపాడు #సాగునీరు #ప్రజలగొంతుక #ప్రజలపక్షాన #అడ్డుకోలేరు

14/08/2026

LIVE: వైయస్‌ఆర్‌సీపీ జమ్మలమడుగు ఇంచార్జ్ MLC పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ప్రెస్‌మీట్

14/08/2026

11/08/2026

జమ్మలమడుగు ప్రజల అపూర్వ స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు! ❤️

ప్రజా సమస్యలపై మనం చేపట్టిన నిరసన ర్యాలీని అఖండ విజయవంతం చేసిన జమ్మలమడుగు ప్రజలకు, యువతకు, విద్యార్థులకు, నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీరు చూపించిన ఆత్మీయత, ఆదరణ, పోరాట స్ఫూర్తి నాకు మరింత బాధ్యతను ఇచ్చాయి.

ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా…ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా…మీ వెంట, మీ కోసం ఎల్లప్పుడూ నిలబడతాను.

జమ్మలమడుగు ప్రజల ఐక్యతకు జై! ✊ప్రజా పోరాటానికి జై!

11/08/2026

జమ్మలమడుగు ప్రజల ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏❤️

ప్రతిపక్షంలో ఉన్నా… ప్రజల పక్షాన నిలబడటంలో మాత్రం ఎప్పటికీ వెనుకడుగు వేయను.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, అన్యాయంపై పోరాడుతూ, జమ్మలమడుగు ప్రజల గొంతుకగా నిరంతరం మీతో కలిసి నడుస్తాను.

మీ ప్రేమే నా బలం…మీ నమ్మకమే నా పోరాట స్ఫూర్తి! ✊

📍 జమ్మలమడుగు పట్టణండీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే విద్య...
10/08/2026

📍 జమ్మలమడుగు పట్టణం

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జమ్మలమడుగు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు, యువనాయకులు శివారెడ్డి గారు , గిరిధర్ రెడ్డి గారు , నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. ✊

📌ప్రజల సాధారణ రాకపోకలకు ప్రజా శాంతి భద్రతలకు మరియు సాధారణ జనజీవనానికి విఘాతం కలిగే అవకాశం ఉన్నందున *ర్యాలీ నిర్వహించవద్ద...
09/08/2026

📌ప్రజల సాధారణ రాకపోకలకు ప్రజా శాంతి భద్రతలకు మరియు సాధారణ జనజీవనానికి విఘాతం కలిగే అవకాశం ఉన్నందున *ర్యాలీ నిర్వహించవద్దని కోరుతూ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి గారికి పోలీస్ శాఖ వారు నోటీసులు* అందచేసిన విషయం వాస్తవమే....

కాని మన నాయకుడు *YS జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు*
*పోలీస్ శాఖ వారికి ముఖ్య విజ్ఞప్తి చెయడము ఏమనగా* :-

📌*ప్రజా సమస్యల పై పోరాటానికి యువత భవిష్యత్ కోసం గళమెత్తడానికి*..కూటమి ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న వసతి,విద్యా దీవెన ద్వారా రావలసిన బకాయిలు వెంటనే చెల్లించి *పెద,మధ్య తరగతి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్ కీ తోడుగా నిలవాలని*
మా పార్టి కీ సంబందించిన యువజన, విద్యార్ధి విభాగాలు మరియు నాయకులు,కార్యకర్తల సమక్షంలో రేపు జరిగే *నిరసన ర్యాలీ వలన సాధారణ ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు గాని, జీవనోపాధిక గాని,వ్యాపార కార్యకలాపాలకు గాని, ఇతర ప్రాథమిక హక్కుల కి గాని ఎటువంటి ఆటంకం కలగకుండా శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది*...

కావున పెద,మధ్య తరగతి మరియు నిరుద్యోగ యువత భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని *పోలీస్ శాఖ వారు ర్యాలీ జరుపు కొనుటకు అనుమతి ఇచ్చి సహరించగలరని కోరుచున్నాము*...

*ర్యాలీ వివరాలు* :- పార్టి కార్యాలయం నుండి MRO ఆఫీస్ వరకు...

*రేపు మధ్యాహ్నం 3:00 గంటలకు నాయకులు, కార్యకర్తలు పార్టి కార్యాలయానికి చేరుకోవలెన*

ఇట్లు

మీ పొన్నపురెడ్డి శివారెడ్డి

Address

Jammalamadugu

Alerts

Be the first to know and let us send you an email when Siva Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share