Palla Sunder Ram Reddy

Palla Sunder Ram Reddy Leader of the BRS Party

24/08/2026

కాగితాలపై నీళ్లు విడుదల చేసినట్లు చూపించడం కాదు... కాలువల్లో నీళ్లు పారాలి, రైతుల పొలాలకు నీరు చేరాలి.

సాగునీరు విడుదలై రైతుల పొలాలకు చేరేంత వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుంది.

- పల్లా సుందర్ రాంరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జనగామ జిల్లా.

24/08/2026



సుందర్ అంటే పేరు కాదు... ఒక వైబ్రేషన్! 🔥

- TeamPSR, Jangaon.

24/08/2026



ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న గారితో సంగీతంపై మాటా మంతి.

- TeamPSR, Jangaon.

21/08/2026



పాలకుర్తి ప్రజల కష్టాలను తీరుస్తూ... ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తున్న మన దయన్న.

- TeamPSR, Jangaon.

21/08/2026



ఎండిపోతున్న పంటలు.
సాగునీటి కల్పనలో ప్రభుత్వం విఫలం!

- TeamPSR, Jangaon.

   నీళ్ల కోసం... రైతన్నల కోసం... దయన్న పోరాటం! 🌾- TeamPSR, Jangaon.
21/08/2026



నీళ్ల కోసం... రైతన్నల కోసం... దయన్న పోరాటం! 🌾

- TeamPSR, Jangaon.

శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి కటాక్షంతో ప్రజలందరి జీవితాలు ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా అత్యంత భక్తి శ్రద్ధలతో...
21/08/2026

శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి కటాక్షంతో ప్రజలందరి జీవితాలు ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో ఈ వ్రతం ఆచరించే తెలంగాణ ఆడబిడ్డలకు సకల సౌభాగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ...

శ్రావణ శుక్రవారం,
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

- పల్లా సుందర్ రామ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జనగామ జిల్లా.

Address

Jangaon
506167

Website

Alerts

Be the first to know and let us send you an email when Palla Sunder Ram Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share