Tellam Balaraju MLA Polavaram YSRCP

Tellam Balaraju MLA Polavaram YSRCP Tellam Balaraju MLA Polavaram

వ్యయ, ప్రయాసలు అవసరం లేదు. పని ఏదైనా ప్రభుత్వ అధికారులే జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మీ వద్దకి వస్తున్నారు. జస్ట్ మ...
25/06/2023

వ్యయ, ప్రయాసలు అవసరం లేదు. పని ఏదైనా ప్రభుత్వ అధికారులే జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మీ వద్దకి వస్తున్నారు. జస్ట్ మీ సమస్యకి సంబంధించిన వివరాల్ని వాలంటీర్లు, గృహ సారథులకి ఇవ్వండి చాలు. రోజుల వ్యవధిలో మీ సమస్యని అధికారులు పరిష్కరిస్తారు.


జగన్ అన్న పరిపాలన 100% పేద ప్రజలకు అందింది
19/05/2023

జగన్ అన్న పరిపాలన 100% పేద ప్రజలకు అందింది

03/03/2023

కన్న తల్లి చెప్పిందని కాదనకుండా పాపం 26 ఏళ్ల వయసు ఉన్న మండ చైతన్యసుమ ఇంటిలో సన్ సైడ్ మీద ఉన్న వస్తువులు తీస్తుండగా ప్రమాదం వశాత్తు క్రింద పడిపోవటం జరిగింది వెంటనే నడుమ నరాలు దెబ్బ తిని నడుమ నుండి రెండు కాళ్ళు చచ్చు పడిపోవటం జరిగింది తండ్రి కూడా తన బిడ్డ భాద చూడలేక గుండెపోటుతో మరణించటం జరిగినది. మిగిలిన ఈ ఆడబిడ్డ ను తల్లి ని చూడటానికి ఎవరూ లేక దిక్కులేని అభాగ్యులు గా మారారు నిలువ నీడ కూడా లేని వీరికి సుమకు వైద్యం చేయించ టానికి లక్షలు ఖర్చు అవుతుంది అని తెలిసి తల్లి బిడ్డలు రోజు రోజుకీ కృంగిపోతున్నారు ఒక రోజు ఆ బిడ్డ తల్లితో అమ్మ నాకు ప్రతీ క్షణం నీతో సేవచేయించు కాలేకపోతున్నా నాకు విషమిచ్చి చంపేయమని ఏడుస్తూ తల్లిని రోజు ప్రదేహ పడుతుంది.ఈ విషయం బొద్దని గారిదృషికి రాగా ఈ విషయం తెలుసుకుని వెంటనే మన మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్ల నాని గారు దృష్టికి తీసుకువెళ్ళగా నానిగారు తల్లి బిడ్డల నివసిస్తున్న ఇంటికి స్వయంగా వచ్చి ఎంత ఖర్చు అయినా వైద్యం కి ఉచితంగా నాని గారు చేయిస్తానని మాటిచ్చి నిలువ నీడ లేని వీరికి ఉండటానికి ఒక ఇల్లు వెంటనే ఏర్పాటు చేయటం జరిగింది.

03/03/2023

ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో జరిగిన ఏ పారిశ్రామికవేత్తల సదస్సు కి కూడా ముఖేష్ అంబానీ హాజరుకాలేదు
ఇప్పుడు ఏకంగా 15 మంది బోర్డు డైరెక్టర్లు , వైస్ ప్రెసిడెంట్లతో కలిసి విశాఖ వచ్చారూ.

02/03/2023
జయహో జగనన్న
02/03/2023

జయహో జగనన్న

ఈ సారి 175 కి 175 కొట్టాలిమన వైసీపీ సత్తా చాటాలి
16/02/2023

ఈ సారి 175 కి 175 కొట్టాలి
మన వైసీపీ సత్తా చాటాలి



20/12/2022

అలుముకున్న అంధకారాన్ని చీల్చుకుంటూ జనం కోసం దిగొచ్చిన సూరీడు
జనహితం.. జనసమ్మతం. జగనన్న అడుగడుగు పేదోళ్ల కన్నీటికి విముక్తి మార్గం.
జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు

*గడప గడప కు మన ప్రభుత్వం**ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం**91వ రోజు*ఈ రోజు  ది.23-11-2022 బుధవారం*బుట్టాయిగూడెం  మండలం ...
24/11/2022

*గడప గడప కు మన ప్రభుత్వం*

*ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం*
*91వ రోజు*

ఈ రోజు ది.23-11-2022 బుధవారం

*బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సచివాలయం పరిధిలో రెగులకుంట, జగ్గిశెట్టిగూడెం, కరెడ్లగూడెం, రామారావు పేట సెంటర్, పాలకుంట గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం* కార్యక్రమంలో పాల్గొన్న *గౌరవ పోలవరం ఎమ్మెల్యే శ్రీ తెల్లం బాలరాజు* గారు.

ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారికి అందిన పథకాల లబ్ధి తెలియజేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. వారి నుండి సూచనలు, సలహాలు స్వీకరిస్తూ, తక్షణ పరిష్కారం విలున్న సమస్యలు పై అధికారులకు ఆదేశాలు ఇస్తూ, గ్రామంలో దీర్ఘ కాలిక ప్రాధాన్యత పనులను గుర్తిస్తూ కార్యక్రమంలో ముందుకు సాగిన ఎమ్మల్యే తెల్లం బాలరాజు గారు.

Address

Buttayagudem
Jangareddygudem
534448

Telephone

+919395108595

Website

Alerts

Be the first to know and let us send you an email when Tellam Balaraju MLA Polavaram YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tellam Balaraju MLA Polavaram YSRCP:

Share