PSPK Foundation

PSPK Foundation PSPK Foundation is not just another social service organization — it is a mission to change lives. Driven by compassion

We work to support the underprivileged through food, education, and healthcare initiatives, creating real impact where it matters most.

మన pspk ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ అయిన కోమటి కేశవ రావు గారి కుమార్తె కోమటి ఆధ్య పాప జన్మదిన సందర్భంగా కేశవరావు గారు అన్నద...
09/04/2026

మన pspk ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ అయిన కోమటి కేశవ రావు గారి కుమార్తె కోమటి ఆధ్య పాప జన్మదిన సందర్భంగా కేశవరావు గారు అన్నదాత కార్యక్రమం లో భాగంగా sompeta lo సీతయ్య Old age home లో అన్నదాన వితరణ అందజేశారు
పాప ఆధ్య పుట్టిన రోజు నాడు ఇలాంటి మంచి పని చేసిన కోమటి కేశవరావు గారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము 🙏

FOUNDATION TEAM

The PSPK Foundation is dedicated to making a real difference in the lives of people across Telangana and Andhra Pradesh....
12/03/2026

The PSPK Foundation is dedicated to making a real difference in the lives of people across Telangana and Andhra Pradesh. Guided by the vision of selfless service, we are always ready to extend a helping hand to those in need.
​Our core pillars of support include:
​🏥 Healthcare Support: Providing medical aid and assistance.
​🍲 Food Donation: Fighting hunger and ensuring no one goes to bed hungry.
​📚 Education Support: Empowering the future through learning and resources.
​🩸 Blood Donation: Saving lives, one drop at a time.
​"Our Breath - Our Life... Always Ready to Serve!" Join us in our journey to extend help and spread hope. Together, we can create a better tomorrow.
​Relevant Hashtags
​ Pradesh FoodDonation EducationForAll BloodDonation SocialService SpreadHope JanaSena PawanKalyan HumanityFirst

Dear friends ఈ ఫోటో లో ఉన్న పాప పేరు చొడిగింజల అశ్వినీ ఈ పాప కి 10 సంవత్సరాలువీళ్లది విజయనగరం దగ్గర చిన్న గ్రామం చాలా పే...
08/03/2026

Dear friends
ఈ ఫోటో లో ఉన్న పాప పేరు చొడిగింజల అశ్వినీ ఈ పాప కి 10 సంవత్సరాలు
వీళ్లది విజయనగరం దగ్గర చిన్న గ్రామం చాలా పేద కుటుంబం.... దురదృష్టవశాత్తు పాప కంటికి పెన్సిల్ తగిలి ఆపరేషన్ చెయ్యాల్సిన పరిస్తితి దానికి 50k వరకు ఖర్చు అవుతుంది అని డాక్టర్ అంటున్నారు మళ్ళీ భవిష్యత్తులో 2 సార్లు ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు దయ చేసి అందరూ మంచి మనసు చాటుకొని సహాయం చేస్తారు అని కోరుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
FOUNDATION TEAM

PSPK Foundation Team అందరికీ నమస్కారం 🙏మన అందరికీ తెలిసినట్లే పునర్వివ అనే చిన్నారిSMA Type-1 అనే చాలా తీవ్రమైన ఆరోగ్య స...
22/02/2026

PSPK Foundation Team అందరికీ నమస్కారం 🙏

మన అందరికీ తెలిసినట్లే పునర్వివ అనే చిన్నారి
SMA Type-1 అనే చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది.

ఈ సమస్యకు అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు.
ఇది చిన్న విషయం కాదు — టైమ్ వృథా అయితే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం.

కాబట్టి PSPK Foundation తరపున
👉 ఒక వారం పాటు
👉 మన టీమ్ మెంబర్స్ అందరం కలిసి
👉 మన స్థాయిలో ఎంత చేయగలమో అంత ఫండ్ కలెక్ట్ చేద్దాం.

ఇది “ఎవరైనా చేస్తారు” అని వదిలేయాల్సిన విషయం కాదు.
మనవంతు బాధ్యతగా, మన ఫౌండేషన్ పేరుతో కలెక్ట్ చేసిన మొత్తాన్ని
ఆ చిన్నారికి అందించాలి.

ఎంత పెద్ద అమౌంట్ కాదు అనుకోవద్దు.
చిన్న సహాయం కూడా ఇక్కడ చాలా విలువైనదే.

ఈ వారం మన అందరి ఫోకస్ ఇదే.
డిస్కషన్ కాదు — యాక్షన్ కావాలి.

మన ప్రయత్నం వల్ల ఒక చిన్నారి జీవితం నిలబడితే,
అదే PSPK Foundation అర్థం.

— Team PSPK Foundation




Pspk foundation scanner
22/02/2026

Pspk foundation scanner

Address

FLAT NO 218, 2ND FLOOR, USHODAYA TOWERS, SHAPUR NAGAR, IDA JEEDIMETLA
Jeedimetla
500055

Alerts

Be the first to know and let us send you an email when PSPK Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PSPK Foundation:

Share