Kadapa Gadapa

Kadapa Gadapa Digital creator

Caves | Adventure | Mystery Temples

మీరు చూడని ప్రదేశాలు మరిన్నో వింతలు విశేషాలు

NH 40 Kadapa to kurnool road 2025 august
01/09/2026

NH 40 Kadapa to kurnool road 2025 august

📍 Billasurgam Caves, Andhra Pradesh 🪨✨📌 Location: Beeravolu / Kanumakindi Kottala, near Bethamcherla, Nandyal District, ...
30/08/2026

📍 Billasurgam Caves, Andhra Pradesh 🪨✨

📌 Location: Beeravolu / Kanumakindi Kottala, near Bethamcherla, Nandyal District, Andhra Pradesh – 518206

🚗 Hyderabad → approx. 280 KM
⏱️ Travel time → around 5–6 hours
📍 Coordinates → 15.43539° N, 78.18531° E

🪨 Ancient limestone caves
🏞️ Natural rock formations
🕰️ Thousands of years of history
📸 Photography allowed
🌿 A perfect offbeat destination for adventure & history lovers!

Last year same Day స్వామివారి కోసం జాగారం
28/08/2026

Last year same Day స్వామివారి కోసం జాగారం

పల్లెలు అంటే ఇలాగే ఉంటాయి
28/08/2026

పల్లెలు అంటే ఇలాగే ఉంటాయి

27/08/2026

🙏 శ్రీ శ్రీ శ్రీ కొండ గోపాలస్వామి దర్శనానికి రండి 🙏

అట్లూరు మండలం, రెడ్డిపల్లి గ్రామం, కడప జిల్లా.

🌿 శ్రావణ మాసంలోని నాలుగు శనివారాలు మాత్రమే శ్రీ కొండ గోపాలస్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

ఈ వచ్చే శనివారం మూడవ శ్రావణ శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందండి. 🙏✨

ఈ పవిత్ర అవకాశాన్ని మిస్ చేసుకోకండి!
స్వామివారి దర్శనం… మనసుకు ప్రశాంతత… 🙏❤️

#కొండగోపాలస్వామి #శ్రావణశనివారం #అట్లూరు

Address

Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when Kadapa Gadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share