Hari Prasad Balisetty - TDP National Vice President

Hari Prasad Balisetty - TDP National Vice President National Vice President | Telugu Desam Party (TDP)

14/08/2026

🇮🇳 #స్వాతంత్ర్య_దినోత్సవం సందర్భంగా – కడప జిల్లా అభివృద్ధే నా సంకల్పం 🇮🇳

నమస్తే... నేను #బాలిశెట్టి_హరిప్రసాద్ (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు).

పార్టీ సూచన మేరకు ిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా #సర్వతోముఖాభివృద్ధి కోసం ముందుకు సాగాలని సంకల్పించాను.

2024 ఎన్నికల్లో జిల్లా ప్రజలు #కూటమికి అందించిన విజయంతో, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న #సంక్షేమ_పథకాలు, #అభివృద్ధి_కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా పార్టీ తరఫున నిరంతరం పనిచేస్తున్నాను.

🇮🇳 ఈ #స్వాతంత్ర్య_దినోత్సవం సందర్భంగా కడప జిల్లా భవిష్యత్తుపై నా విజన్...

🔹 ప్రతి పౌరునికి మెరుగైన #ఉపాధి_అవకాశాలు
🔹 నాణ్యమైన #విద్య, #వైద్యం
🔹 చారిత్రక #గండికోట, #సిద్ధవటం_కోటలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడం
🔹 #కొప్పర్తిని ప్రముఖ ా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం
🔹 జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడం

భవిష్యత్తులోనూ ిల్లాలో సామాజిక సమీకరణతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ, పార్టీకి మరియు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి నిరంతరం ప్రజల్లో ఉంటూ... ప్రజలతో మమేకమై... ప్రజల కోసం ముందుకు సాగుతాను.

ప్రజల ఆకాంక్షలే నా సంకల్పం...
కడప జిల్లా అభివృద్ధే నా విజన్. 🇮🇳

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳🙏

– శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు
(టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు)











🇮🇳💛

📢💛  #గ్రేటర్_రాయలసీమ_బలిజ_మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ  #బాలిశెట్టి_హరిప్రసాద్ గారు ...
08/08/2026

📢💛 #గ్రేటర్_రాయలసీమ_బలిజ_మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారు

#తిరుపతిలో శ్రీ #శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #గ్రేటర్_రాయలసీమ_బలిజ_మహాసభ – 11 జిల్లాల బలిజల సామాజిక న్యాయ సాధన వేదిక కార్యక్రమంలో శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

2024 ఎన్నికల్లో #టీడీపీ– #జనసేన– #బీజేపీ కూటమి విజయానికి కృషి చేసిన #బలిజ (కాపు/తెలగ) సామాజిక వర్గానికి తగిన #రాజకీయ_ప్రాతినిధ్యం, #సంక్షేమం, #సామాజిక_న్యాయం కల్పించాలని కోరారు.

రాబోయే #ఎమ్మెల్సీ స్థానాల్లో బలిజలకు ప్రాధాన్యత, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి మేరకు అవకాశాలు, కూటమి విజయానికి కృషి చేసిన బలిజ నాయకులకు #నామినేటెడ్_పదవులు, అర్హత కలిగిన బలిజ ఉపవర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని కూటమి నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

✊ #బలిజల_అభివృద్ధి – #రాజకీయ_ప్రాతినిధ్యం – #సామాజిక_న్యాయమే లక్ష్యం.

🏡  #ఇంటింటికీ_తెలుగుదేశం కార్యక్రమాన్ని  ివిజన్‌లో  #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ  #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి సమక్షంల...
28/07/2026

🏡 #ఇంటింటికీ_తెలుగుదేశం కార్యక్రమాన్ని ివిజన్‌లో #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.

#కూటమి_ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

Super6SuperHit IdhiManchiPrabhutvam ChandrababuNaidu NaraLokesh TDP Kadapa

🏡💛  #ఈరోజు (28-07-2026)  #ఇంటింటికీ_తెలుగుదేశం కార్యక్రమానికి ఘన శ్రీకారం #తెలుగుదేశం_పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  ...
28/07/2026

🏡💛 #ఈరోజు (28-07-2026) #ఇంటింటికీ_తెలుగుదేశం కార్యక్రమానికి ఘన శ్రీకారం

#తెలుగుదేశం_పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన #ఇంటింటికీ_తెలుగుదేశం కార్యక్రమాన్ని #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి సమక్షంలో, 23వ డివిజన్ ఇన్‌చార్జ్‌లు శ్రీ #దండు_అనిల్, శ్రీ #దండు_శివ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా #కూటమి_ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన #సంక్షేమ_పథకాలు, #అభివృద్ధి_కార్యక్రమాలు, #సూపర్6 హామీల అమలును ప్రజలకు వివరించారు.

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల పూర్తి #సంతృప్తి వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వ పనితీరును అభినందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ #గాలి_ఆంజనేయులు, శ్రీ #గాలి_రామ, శ్రీ #ఈశ్వరయ్య, శ్రీ #దండు_రవి మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.








💛  #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ  #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి  #ప్రెస్_మీట్ #తల్లికి_వందనం పథకం ద్వారా ఇచ్చిన హామీని న...
23/07/2026

💛 #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి #ప్రెస్_మీట్

#తల్లికి_వందనం పథకం ద్వారా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ #కూటమి_ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లో ₹10,120 కోట్లకు పైగా జమ చేసింది.

ిల్లాలో ఈ ఏడాది ₹400 కోట్లకు పైగా తల్లుల ఖాతాల్లో జమ కావడం విద్యకు, తల్లులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు పేర్కొన్నారు.

#అన్నదాత_సుఖీభవ, #ఉచిత_ఆర్టీసీ_ప్రయాణం, #మూడు_ఉచిత_గ్యాస్_సిలిండర్లు, #పెరిగిన_సామాజిక_పింఛన్లు వంటి హామీలను అమలు చేస్తున్న #ముఖ్యమంత్రి శ్రీ #నారా_చంద్రబాబు_నాయుడు గారికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.






📰💛  #ఈరోజు (23-07-2026)  #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ  #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి  #ప్రెస్_మీట్ #తల్లికి_వందనం వంటి ...
23/07/2026

📰💛 #ఈరోజు (23-07-2026) #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి #ప్రెస్_మీట్

#తల్లికి_వందనం వంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని ఇచ్చిన హామీ మేరకు నిరంతరంగా అమలు చేయడం #ముఖ్యమంత్రి శ్రీ #నారా_చంద్రబాబు_నాయుడు గారికే సాధ్యమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు పేర్కొన్నారు.

హరిటవర్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

✅ #రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లో #₹10,120_కోట్లకు_పైగా జమ చేసినట్లు తెలిపారు.

✅ ిల్లాలో గత సంవత్సరం ₹354 కోట్లతో పోలిస్తే, ఈ సంవత్సరం #₹400_కోట్లకు_పైగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

✅ ి నుంచి #ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం కీలకమని తెలిపారు.

అలాగే #అన్నదాత_సుఖీభవ, #ఉచిత_ఆర్టీసీ_ప్రయాణం, #మూడు_ఉచిత_గ్యాస్_సిలిండర్లు, #పెరిగిన_సామాజిక_పింఛన్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న ఘనత #చంద్రబాబు గారిదేనని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ #నాగరాజు గారు, శ్రీ #గంధం_ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.








19/07/2026

💛🤝 18-07-2026 రోజున #లక్కిరెడ్డిపల్లి మండలం #డబ్బేపల్లి గ్రామంలో #టీడీపీ లో ఘన చేరికలు

#రవాణా_మరియు_క్రీడల_శాఖ మంత్రి శ్రీ #మండిపల్లి_రాంప్రసాద్_రెడ్డి గారు, #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి సమక్షంలో శ్రీ #రెడ్డయ్య గారు మరియు ఆయన వర్గీయులు #తెలుగుదేశం_పార్టీలో చేరారు.

పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించిన నాయకులు, ప్రజాసేవలో కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

ఈ చేరికలతో #టీడీపీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.






💛

✈️💛 నిన్న (14-07-2026)  ిల్లా పర్యటన సందర్భంగా  #తెలుగుదేశం_పార్టీ  #జాతీయ_వర్కింగ్_ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ  #నా...
15/07/2026

✈️💛 నిన్న (14-07-2026) ిల్లా పర్యటన సందర్భంగా #తెలుగుదేశం_పార్టీ #జాతీయ_వర్కింగ్_ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ #నారా_లోకేష్ గారిని విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలపై ఆత్మీయంగా చర్చించారు.






💛

🤝💛  #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ  #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి నూతన  #గృహప్రవేశ వేడుకకు హాజరైన  #రాజంపేట  #జనసేన పార్ల...
15/07/2026

🤝💛 #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారి నూతన #గృహప్రవేశ వేడుకకు హాజరైన #రాజంపేట #జనసేన పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ #అతికారి_కృష్ణ గారు

సిద్ధవటంలో జరిగిన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ అతికారి కృష్ణ గారు, శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే #స్థానిక_సంస్థల_ఎన్నికలు, #కూటమి_బలోపేతం, ప్రజా సంక్షేమం తదితర అంశాలపై కూటమి నాయకులు ఆత్మీయంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ ప్రతినిధి శ్రీ #డేరంగుల_శ్రీకాంత్ గారు, మన ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ శ్రీ #రవికుమార్ గారు, #ఏఎంసీ డైరెక్టర్ శ్రీ #షేక్_మహబూబ్_బాషా గారు, జనసేన పార్టీ నాయకులు శ్రీ #పసుపులేటి_గంగయ్య గారు, శ్రీ #విజయ్ గారు మరియు పలువురు #కూటమి నాయకులు పాల్గొన్నారు.







💛

05/07/2026

💐💛 ఈరోజు (05-07-2026) #టీడీపీ_జాతీయ_ఉపాధ్యక్షులు శ్రీ #బాలిశెట్టి_హరిప్రసాద్ గారు #రామపురాణ_కుటుంబం ఆహ్వానం మేరకు నిర్వహించిన వివాహ #రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.


TeamBaliSetty
NaaTDPNaaBadhyata
TDP
WeddingReception
Blessings
Kadapa 💛

Address

Hari Towers
Kadapa
516001

Website

Alerts

Be the first to know and let us send you an email when Hari Prasad Balisetty - TDP National Vice President posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share