18/05/2026
కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారంగా పెంచిన డిజల్ మరియు పెట్రోల్ రెట్లను వెంటనే తగ్గించాలని, వైస్సార్సీపీ నిరసన....
మన వైస్సార్సీపీ అధ్యక్షులు మాజి ముఖ్య మంత్రి వర్యులు _గౌరవ శ్రీ *వైయస్ జగన్ మోహన్ రెడ్డి* గారి పిలుపు మేరకు,
కదిరి వైస్సార్సీపీ సమన్వయకర్త శ్రీ *బియస్. మక్బుల్ * గారి * ఆధ్వర్యంలో *పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కదిరి లోనివైస్సార్సీపీ కార్యాలయం వద్ద నుండి బయలుదేరి MRO ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టిMRO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది*.
ఈ కార్యక్రమం లో కదిరి నియోజకవర్గంలోని టౌన్ మరియు మండలాల కన్వినర్లు, వివిధ హోదాలలో వున్నా నాయకులు మరియు వైస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు ..