02/09/2026
కాకినాడ పేరు చెప్తేనే పెన్షనర్స్ ప్యారడైజ్ అని ప్రశాంతమైన జీవితం ఉంటుందని ఒక పేరు అయితే ఉండేది కానీ ఏమైందో కాకినాడకు గ్రహణం పట్టినట్టుంది రోజుకు ఒక మర్డర్ కేసు, కొట్లాటలు ఇవే జరుగుతున్నాయి. ఎటు చూసినా కారణమైతే అయితే గంజాయి లేదు అంటే మద్యం ఇవే ఉంటున్నాయి. పోలీసు వారు కొంచెం దృష్టి పెట్టి వీటిని అరికడతారని ఆశిద్దాం