DCR 2024

DCR 2024 DCR గారిని మళ్ళీ కాకినాడ MLA గా బంపర్ మెజారిటీతో నెగ్గించడమే ఈ పేజీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ  #వై_ఎస్_జగన్_మోహన్ రెడ్డి గారు ఈరోజు  #కోనసీమ_జిల్లా వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలి...
13/05/2022

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ #వై_ఎస్_జగన్_మోహన్ రెడ్డి గారు ఈరోజు #కోనసీమ_జిల్లా వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ సిటీ MLA శ్రీ #ద్వారంపూడి_చంద్రశేఖర్_రెడ్డి గారు

12/05/2022
07/05/2022
ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిస...
11/04/2022

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు.*

కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు...
రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్‌ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు.

శాఖాల కేటాయింపు...
1) అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
2) ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
3) ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
4) బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
5) బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)
6) బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవరాహాల శాఖ
7) చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌
8) దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
9) ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌
10) గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ
11) గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
12) జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ
13) కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ
14) కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
15) కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
16) నారాయణ స్వామి : ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)
17) ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ
18) మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
19) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ
20) పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ
21) రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
22) ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
23) సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ
24) తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
25) విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య

 #ఆంధ్రప్రదేశ్_క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్న శ్రీ  #చెల్లుబోయిన_వేణుగోపాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన  #కాకినాడ_...
11/04/2022

#ఆంధ్రప్రదేశ్_క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్న శ్రీ #చెల్లుబోయిన_వేణుగోపాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన #కాకినాడ_స్మార్ట్_సిటీ MLA శ్రీ #ద్వారంపూడి_చంద్రశేఖరరెడ్డి గారు .

 #కాకినాడ_మున్సిపల్_కమిషనర్ గారి ఆత్మీయ విడ్కోలు సభ...
05/04/2022

#కాకినాడ_మున్సిపల్_కమిషనర్ గారి ఆత్మీయ విడ్కోలు సభ...

Address

Kakinada
533001

Website

Alerts

Be the first to know and let us send you an email when DCR 2024 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share