vundavalli Official

vundavalli Official Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from vundavalli Official, Political organisation, Kakinada.

*సిపిఐ నేత నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం*👉 జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి దానం చేయనున్న నారాయణ దంపతు...
14/06/2026

*సిపిఐ నేత నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం*

👉 జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి దానం చేయనున్న నారాయణ దంపతులు

👉 సమాజ సేవే లక్ష్యంగా ఆస్తి విరాళం ప్రకటించిన సిపిఐ నాయకుడు

👉 నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా నిలిచిన నారాయణ దంపతులు

👉 వృద్ధుల సంక్షేమం కోసం ఆస్తి వినియోగించాలని నిర్ణయం

👉 వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పం

👉 రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు అందుకుంటున్న నారాయణ దంపతులు

👉 సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆస్తి విరాళం వార్త

👉 సంపాదించినదంతా సమాజానికే అంకితం చేస్తున్నామని స్పష్టం

👉 సేవాభావం, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచిన నిర్ణయం

👉 నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా అభివర్ణిస్తున్న నెటిజన్లు

👉 వందలాది మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపనున్న విరాళం

👉 ప్రజా సేవకే ప్రాధాన్యం ఇచ్చిన నారాయణ దంపతుల నిర్ణయంపై హర్షం

👉 సమాజానికి తిరిగి ఇవ్వాలనే గొప్ప ఆలోచనకు ప్రశంసల వెల్లువ

👉 *దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సిపిఐ నేత దంపతుల నిర్ణయం*
*కామ్రేడ్ నారాయణ దంపతులకు లాల్ సలాం...

మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన నైతిక బాధ్యత. పాశ్చ్యాత్యుడిలాకన్నా, ఒక భారతీయుడిలా ఉండాలన్నది నాలక్ష్యం.  - ...
14/06/2026

మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన నైతిక బాధ్యత. పాశ్చ్యాత్యుడిలాకన్నా, ఒక భారతీయుడిలా ఉండాలన్నది నాలక్ష్యం.
- ఎన్టీఆర్

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా పేదరిక నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది.
14/06/2026

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా పేదరిక నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది.





07/06/2026

Address

Kakinada
533004

Website

Alerts

Be the first to know and let us send you an email when vundavalli Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share