JanaSena Kakinada

JanaSena Kakinada Party Which is Formed for Questioning Government against the problems. Only Party Which Don't even seek for power but raise voice against the issues.

Sucide letter aadharama ga :కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం:================================* చిన్నప్పటినుం...
24/08/2026

Sucide letter aadharama ga :

కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం:
================================
* చిన్నప్పటినుంచీ ఒకరితో మాట పడకూడదు, ఏదీ చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండే లా Self study lo అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి. చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా Hero & role model. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదానిని.

* 2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకుని నిలబడడానికి కారణమైన వ్యక్తి, నా తమ్ముడు Satish ని కోల్పోయాను.

* నా కొడుకు RIO కి father attachment అసలు లేదు, అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికీ పెద్దగా పంపేవారు కాదు, only రావులపాలెంలో functions కే తీసుకెళ్ళేవారు, అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి always loneliness ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని.

* ఈ Sadhik నా RIO తో చాలా ఆడిస్తూ, entertain చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు.. నా భర్త ఎక్కువ వుండరు అన్న విషయాలు తెలుసుకునే వాడు. నాకూ ఆశ్రం లో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్లు కోసం ట్రై చేస్తున్నా అని, నా ఫోన్ విన్నాడు (అకాడమీలో క్లాస్ టైం లో). Slow ga No personals తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి, నాకు నా లైఫ్ కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ, నన్ను కొన్ని ప్రయివేట్ విషయాలు అడ్డు పెట్టుకుని blackmail చేయడం మొదలు పెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతి సారీ, నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు.

* నాకున్న భయానికి నేను మెత్తంగా depression లోకి వెళ్ళిపోయా. చాలా సార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా Rio ని చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి, నా భర్తకి చెప్పేశాను, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన divorce కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని, కానీ అతను కూడా ఈ sadhik చేసిన attack తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు.

* Finally నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేక పోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్ గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడ్నుంచే వాడిని కిడ్నాప్ చేసి, కనిపించకుండా వీడియో కాల్స్ తో నన్ను control చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కుండా మూసేసేవాడు. దగ్గర్లో ఎప్పుడూ sleeping pills పెట్టుకునేదాన్ని.

* అటువంటి టైంలో నా భర్తని world's most dangerous లో 2nd place లో ఉండే chemical అంట, అది ఇచ్చి చంపేసాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డుపెట్టాడు. Sadhik ఆ chemical Mumbai, Canada నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తని కాపాడాలని Hyderabad తీసుకువెళితే అక్కడికి కూడా వచ్చేశాడు.

* నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్ని సార్లు నన్ను కొట్టి చంపేసంత పనిచేసేవాడు, నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 phone line లోనే ఉండేవాడు బిజినెస్ వాట్సాప్ ద్వారా. నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మోనిటర్ చేసేవాడు. వాళ్ళింటికి వెళ్లి కూడా చెప్పాను నా బాధ. వాళ్లు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి Saliya కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.

* నేను, నా భర్త హాస్పిటల్ లో ఉన్నప్పుడే plan చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నన్ను మా inlaws, ఆడపడుచుకు ఉన్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డు పెట్టుకుని ఆడించాడు. నా ప్రతీ అడుగు వాడిని అడిగే వేయాలి, ఇప్పటికి నా ఇల్లు వాడి control లో మార్చాడు.

* ఇంటి తాళం, నాభర్త alternative fold phone, నా fold phone, నా SBI locker keys, నా daddy కష్టార్జితం అయిన ఒక సైటు (స్థలం పనసపాడు దగ్గర) original documents ఇవన్నీ అతని కంట్రోల్ లో పెట్టుకున్నాడు. నాకింక పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19.8.26న. అది అయిన తరువాత నన్ను ఆ న్యూ ఫ్లాట్ లో బంధించేస్తాడంట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్నీ చంపేస్తా అన్నాడు.. నేను అంత బాధ భరించలేను.

* నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్ లోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారి పోతున్నాయి. 24/7 phone line లోనే ఉండాలి. చావడానికి కూడా మేము వణికి పోతున్నాం.. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి, అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.

* పోలీసులు (SP office gunmen & SP గారు) అందరితో సాధిక్ కి contacts ఉన్నాయని, నేను పోలీసు డిపార్టుమెంటు దగ్గరకు వెళితే నన్ను వాళ్ళ చేతే దొంగ కేసు పెట్టించి, దొంగ సాక్ష్యాలు AI తో సృష్టించి చంపేస్తా, నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా అని తీవ్రంగా బెదిరిస్తున్నాడు.

* నా తల్లి తండ్రులు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతి రోజు నా కొడుకు ఇంటికి తిరిగొచ్చేవరకు ఈ నీచుడు సాధిక్ తో నవ్వుతూ ఉండాల్సి వస్తోంది. అది ఇంక మా వల్ల అవ్వదు. నన్ను ఇప్పటికిప్పుడే ISLAM లోకి మారమని రోజు books (ISLAMIC) చదివి, బుక్స్ రాయమని, లేదంటే రోజు టార్చర్ చూపిస్తా అని చంపేస్తున్నాడు.

* 10 days back 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడకి 16 km దూరం తీసుకు వెళ్లి సముద్రంలో తోసేసాడు. మళ్ళీ వెనక్కిలాగి, ఈ సారి రాళ్ళ పై నుంచి తోసేస్తా, మళ్ళీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్ళి చెప్పావంటే అని పెద్ద threat ichadu. నా భర్త తోనే నేను వెళ్ళిపోవాలి కానీ చాలా మంది పాపం అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కొంచెం తీర్చాను. అలానే నా అత్తమామలుకి నా తాలుక స్థిరాస్తిని అప్పజెప్పుతున్నా.

* వాడి ఇంట్లో వాళ్ళు కూడా, ' వీడు నా భర్తని చంపాడు అంటే పెద్దగా react కూడా అవ్వలేదు, నేను భయపడ్డా వాళ్ళ ధీమా చూసి. మా సైటు పేపర్లు డీల్ చేసిన భాషా భాయ్ మంచి వ్యక్తి . అతనితో వీడు నన్నూ, నా కొడుకుని మాయ చేసినట్టు కొన్నాళ్ళు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నా. నేను చచ్చి పోయినా నా కొడుక్కి protection అసలు ఉండదు, అందుకే అందరం కలసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం.

* వాడి క్రూరత్వంకి నేను ఇప్పుడు కూడా phone line లో ఉండగానే ఈ letter రాస్తున్నా అందుకే pen వణికిపోతోంది..

* వాడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలియదు. కానీ ఆ కోపాన్ని నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచీ దెబ్బ తినడం తెలియని నేను, వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించా, తట్టుకోలేక పోతున్నా..

* చివరగా... Mothers please don't get stressed about extra-curricular activities of your kids. Sadhik లాంటి Snakes చాలా మంది ఉంటారు. మన పిల్లలే మన weakness, అన్నీ తెలుసుకుని, దూరి జీవితాలు ఛిన్నాభిన్నం చేసేస్తారు... పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన క్రొత్త ఫ్లాట్ కీ వాడి హ్యాండోవర్ లో ఉంది. వాడికి ఒక్క రూపాయి కూడా అందకూడదు. 5 గురి ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కోశకుడు.

* మేము చావడానికి కూడా వణికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర training తీసుకుంటారంట. రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడంట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి, ఇలా decide అయ్యా. SBI, ICICI లో నావి, నా తల్లివి, మరియు నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంకు బాలన్సు, అనాధ శరణాలయాలకు ఇవ్వవలసిన ప్రార్ధన.

* I thank so many friends, relatives, well wishers. Females are still need to be strong. ఇలాంటి వాళ్ల trap లో పడొద్దు. Islam పేరుతో ఎంతో మోసం జరుగుతోంది.. కృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరివరకు నేను నాధర్మాన్ని వదలలేదు. "కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే, ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః".

* Sadhik phones 7032578003, 998 5588939, 6364940760. వాడి కారు కూడా దొంగ కారు.

* వాడు గొప్పగా నటిస్తూ, వాడి మతం మునుగులో అక్రమాలు చేస్తున్నాడు.

* Address: Two town Police station back streets, beside Jain temple, 2nd floor.

* వాడి బావ ముబషీర్ ని కూడా police influence tho ఇరికించాడు, వాడి అక్కతో తప్పుడు డ్రామా ఆడించి, రికార్డుచేసి.

* చాలా మంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు, కానీ అందరూ. hardwork చేయాలి అని parents తట్టుకుంటారు. కానీ కొంచెం మందిని మాత్రం పేరుకోసం మంచిగా treat చేస్తాడు.

* వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకి దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడింటికి వెళ్ళి వేడుకున్నా నన్ను వదిలేయమని. కానీ అప్పుడు వాళ్ళముందే తన్ని, కొట్టి కుడుపులో 'పిడిగుద్దులు గుద్దాడు. 10 రోజులయింది ఇంకా ఆ దెబ్బలు నా వంటిపై వున్నాయి. నాకు నా కొడుకుని చూస్తే చూస్తే భయమేస్తోంది.

* ఒక రోజు గడవడం కుండా కష్టంగా ఉంది. వాడికి ఈ నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుంచి వాంతులు కడుపునొప్పి, Tension పడిపోతున్నాడు, ఇవన్నీ చూడలేక పోతున్నా..

* ఈ నీచుడు పైకి వాళ్ళ మతంలో మంచి వ్యక్తిలా నటిస్తూ, అందరికీ Haram, Halal, Hadees అని క్లాసులు పీకుతాడు. కానీ youtube, fabebook, initsa multiple accounts maintain చేస్తూ p**n చూస్తాడు, theatre do er .. Movies Stors చూస్తాడు. Music, songs, థియేటర్లో మూవీస్ కూడా చూస్తాడు.

* నా HDFC, అమ్మ ICICI accounts linked phone SIM కూడా వాడి control లోనే వుంది.

* ఈ letters scan copy నేను MP UDAY గారికి, MLAs కి, SP గారికి అందరికి అందజేయ ప్రయత్నిస్తున్నా.

* ఇలాంటి నీచమైన ముస్లిం వక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ జాగ్రత్త, especially kids, girls, young mothers.

* కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
* ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః
* ఆఖరి నిమిషం వరకూ కృష్ణపరమాత్ముని స్మరణలో.....

Wowwww…
24/08/2026

Wowwww…

PDS Rice Scam Under YSRCP: Reddy Kapu Nani
28/07/2026

PDS Rice Scam Under YSRCP: Reddy Kapu Nani

ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?Tammineni & Son - Land KabjaSeediri Appal Son - Hit and runPerni Nani Son - Fake L...
25/07/2026

ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?

Tammineni & Son - Land Kabja

Seediri Appal Son - Hit and run

Perni Nani Son - Fake Land Documents

Jogi Ramesh Son - Gruhahimsa

Next generation kuda strong leadership YSRCParty 👌🏻

24/07/2026
21/07/2026

కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేసారంటూ మొరిగిన కొంతమంది అమ్ముడుపోయిన తెలంగాణ జర్నలిస్టులు , వైసీపీ పేటియం బ్యాచ్ వినండ్రా హైడ్రా కమిషన్ చెబుతున్నారు.

"పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు"

21/07/2026

“వైసీపీకి కాపు ఓట్లు అక్కర్లేదు… వైసీపీ నుంచి కాపు సీఎం ఉండరు… మేము జగన్ కోసమే పని చేస్తాం.” — అంబటి రాంబాబు

ఇంత స్పష్టంగా చెప్పినా ఇంకా వైసీపీకి మద్దతు ఇచ్చే కాపులకు సిగ్గు లేదా?

స్వాభిమానం మాటల్లో కాదు… నిర్ణయాల్లో కనిపించాలి.

Family ki leni noppi vilaki vachesindhi…
17/07/2026

Family ki leni noppi vilaki vachesindhi…

Get well soon Pawan Kalyan
16/07/2026

Get well soon Pawan Kalyan

Address

Kakinada

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Kakinada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share