ప్రభుత్వ సేవల్లో జాప్యమా? అవినీతి ఎదురవుతోందా? పరిష్కారం కోసం

  • Home
  • India
  • Kakinada
  • ప్రభుత్వ సేవల్లో జాప్యమా? అవినీతి ఎదురవుతోందా? పరిష్కారం కోసం

ప్రభుత్వ సేవల్లో జాప్యమా? అవినీతి ఎదురవుతోందా? పరిష్కారం కోసం VLMSSD - ప్రజా గళం �
(CPGRAMS అవగాహన వేదిక)
మా లక్ష్యం: మీ సమస్యకు - ప్రభుత్వ పరిష్కారానికి మధ్య వార

గ్యాస్ కావాలని కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసిన 5రోజులు లోపు గ్యాస్ మీకు ఇంటికి డెలివరీ వస్తుంది....
28/03/2026

గ్యాస్ కావాలని కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసిన 5రోజులు లోపు గ్యాస్ మీకు ఇంటికి డెలివరీ వస్తుంది. రాకుంటే మాకు తెలియజేయండి. మరియు బయట అధిక ధరలు చెల్లించి కొనవద్దు. మీరు బుక్ చేసి గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరగవద్దు. అదే విధంగా గ్యాస్ కు బిల్లు మీద ఉన్న రేటు తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దు. మీకు ఏదైనా సమస్య ఎదరవితే ఈ క్రింది QR scan చేసి మీ సమస్యను తెలియపరచండి.

22/03/2026

గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ నేరుగా మీ ఇంటికి తెచ్చి డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు రోడ్ మీద లేదా బయట గ్యాస్ సిలిండర్ తీసుకొని వేచి చూడవలసిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ బిల్లు మీద ఉన్న సొమ్మును మాత్రమే మీరు చెల్లించాలి. అదనంగా ఎటువంటి ఛార్జీ చెల్లించ వలసి అవసరం లేదు. అలా అడగడం చట్ట రీత్యా నేరం. జగ్గంపేట కు చెందిన భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు తాళ్లూరూ గ్రామానికి చెందిన వ్యక్తి విషయంలో ఇలా చేయగా మా ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. 24గం లలో గ్యాస్ నేరుగా ఇంటికి తెచి ఎటువంటి అదనపు ఛార్జీ తీసుకోకుండా ఇవ్వడం జరిగింది.
గ్యాస్ వినియోగ దారులుగా ఆది మీహక్కు..
మీకు ఇలాంటి సమస్య ఎదరవితే మాకు తెలియజేయండి.

#గ్యాస్

#వినియోగదారులు

ఉగాది పండుగ శుభాకాంక్షలు
18/03/2026

ఉగాది పండుగ శుభాకాంక్షలు

09/03/2026

VLMSSD - ప్రజా గళం 📢
(CPGRAMS అవగాహన వేదిక)
మా లక్ష్యం: మీ సమస్యకు - ప్రభుత్వ పరిష్కారానికి మధ్య వారధిగా నిలవడం.
✅ Voice (ప్రజా గొంతుక)
✅ Local to Mainstream (స్థానిక సమస్యను పైస్థాయికి చేర్చడం)
✅ Speedy System & Delivery (వేగవంతమైన పరిష్కారం)
ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. CPGRAMS ద్వారా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. ఎలాగో తెలుసుకోవడానికి మా పేజీని ఫాలో అవ్వండి. 👇

09/03/2026

📢 *వంటగ్యాస్ వినియోగదారులకు ముఖ్య సమాచారం*

గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. LPG సిలిండర్ బుకింగ్ పీరియడ్‌ను *21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది* .

📌 *ముఖ్య వివరాలు:*
🔹 ఇకపై 25 రోజులు పూర్తయ్యాకే తదుపరి గ్యాస్ బుకింగ్ చేయాలి
🔹 కొందరు వినియోగదారులు 15 రోజుల్లోనే బుకింగ్ చేస్తుండటంతో ఈ నిర్ణయం
🔹 LPG ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు కేంద్రం ఆదేశాలు
🔹 కమర్షియల్ కంటే గృహ వినియోగానికి ప్రాధాన్యం

ℹ️ గ్యాస్ వినియోగదారులు కొత్త నియమాన్ని గుర్తుంచుకుని బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

Address

TALLURU VILLAGE, GANDEPALLI MANDAL
Kakinada
533435

Website

Alerts

Be the first to know and let us send you an email when ప్రభుత్వ సేవల్లో జాప్యమా? అవినీతి ఎదురవుతోందా? పరిష్కారం కోసం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category