BJYM Kamareddy

BJYM Kamareddy BJYM-KAMAREDDY

25/04/2024
05/04/2024
27/11/2023

27/11/2023

కెసిఆర్ రేవంత్ రెడ్డి లను కామారెడ్డిలో ఓడించి తీరుతామన్న బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్

13/11/2023

పోచారం శ్రీనివాస్ రెడ్డి పై విరుచుకుపడ్డ బిజేవైఎం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్

గత కొంత కాలంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని బాన్స్వాడ ప్రజలు గెలిపిస్తే బాన్స్వాడ అభివృద్ధి ని మరిచి తన తన కుంటుంబం ఆస్తులను అభివృద్ధి చేసుకుంటు వేల కోట్లు అవినీతి సొమ్మును సంపాదించి విదేశాలలో పెట్టుబడులు పెట్టుకుంటూ బన్సావాడలో ఎవరు ఎదురుతిరిగిన వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ చిత్రహింసలకు పెడుతూ అరాచక ఆనందం పొందుతూ కొడుకులకు బాన్స్వాడను చేరి సగం పంచి ఇసుక మాఫియా ద్వారా కోట్లు కొల్లగొడుతు ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన పోచారం కుటుంబాన్ని ఈ ఎన్నికల్లో ఇంటికి పంపాల్సిన అవసరం బాన్స్వాడ ప్రజలకు మరియు బాన్స్వాడ అభివృద్ధి కి చాల అవసరం ఉన్నదీ
అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కొని తెచ్చుకున్న రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డిలో దాదాపు 15సంవత్సరాలు గా MLA గా పని చేసి కేవలం తన & తన అనుచరుల ఆస్తులు సంపాదించుకున్నాడు తప్ప యెల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యం, యెల్లారెడ్డి నియోజకవర్గం లో ఎక్కడ అయినా ప్రభుత్వ భూములు & దళితుల భూములు ఆక్రమించుకోవడం ఫార్మ్ హౌస్ లు కట్టుకోవడం, ఎదిరించిన వారిని భయబ్రాంతులకు గురి చేయడం & అక్రమ కేసు లు బనాయించడం
అయన పని ఈ రవీందర్ రెడ్డి అవినీతి గురించి యెల్లారెడ్డి లో స్కూల్ కి వెళ్లే పోరన్ని అడిగిన చెప్తారు ఇట్లాంటి అవినీతిపరుణ్ణి & అరాచకవాదిని, దుర్మార్గునికి టికెట్ కేటాయించడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత అవినీతి పార్టీ యో అర్థం చేసుకోవచ్చు కాబట్టి బాన్స్వాడ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనకి కావాల్సింది అభివృద్ధి అవినీతిలపరులు, అరాచకవాదులు అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి & సన్స్ మరియు రవీందర్ రెడ్డి కాదు, మనకి కలవాల్సింది నీతి నిజాయితీ పరుడు అయినా జాతీయవాది అయినా ప్రజల శ్రేయస్సు కొరకు నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడే ఎప్పుడు ప్రజల మధ్య ఉండే (భాయ్ సాబ్) యెండల లక్ష్మి నారాయణ గారినే గెలిపించుకోవాలని బాన్స్వాడ ప్రజలను కోరుకుంటున్నాం

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు జిల్లాల రమేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
23/10/2023

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు జిల్లాల రమేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

12/10/2023

TSPSC
* ఇక్కడ పేపర్లు లీక్ చేయబడతాయి
* ఉద్యోగాలు అమ్మబడుతాయి
* నియామకాలు లేని నోటిఫికేషన్లు విడుదల చేయబడతాయి...

Address

Kamareddi

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Kamareddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share