06/04/2026
దేశ నిర్మాణమే ధ్యేయంగా, సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! 🚩🧡
అకుంఠిత దీక్షతో పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న కార్యకర్తలకు, నాయకులకు ఇవే నా హృదయపూర్వక వందనాలు. దేశం కోసం.. ధర్మం కోసం.. మనందరం కలిసి నవ భారత నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం! 🇮🇳
ిర్భావదినోత్సవం #భారతీయజనతాపార్టీ #నరేంద్రమోదీ #దేశంమొదట BJPTelangana Ward36