Telugu Desam Party: Kandukur

Telugu Desam Party: Kandukur Official Page of TDP Kandukur

19/08/2026

కావాలనే కొంతమంది డేటా సెంటర్లపై అపోహలు సృష్టిస్తున్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.


19/08/2026

మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, ట్యాబ్స్‌కి దూరంగా పిల్లలను ఉంచాలంటే గ్రంథాలయాలే కీలకం. సీఆర్డీఏ పరిధిలో సెంట్రల్ లైబ్రరీ, గుడ్ గవర్నెన్స్, ట్రైనింగ్ సెంటర్ కలిపి దేశంలోనే నెంబర్ వన్ సెంటర్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.


19/08/2026

34% రిజర్వేషన్లతో రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నామనేది బీసీలందరికీ గొప్ప శుభవార్త
- టీడీపీ బీసీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర




19/08/2026

ఒకవైపు దృష్టి సమస్యలు, మరోవైపు పేదరిక సమస్యలు... అయినా సరే 2013 నుంచి 12 ఏళ్ళపాటు హైదరాబాద్, నల్గొండ, అవనిగడ్డలాంటి ప్రాంతాలలో కోచింగ్ తీసుకుని టీచర్ ఉద్యోగం సాధిస్తే... నువ్వొచ్చి దగా డీఎస్సీ అంటావా జగన్? నీకు నిరుపేదల కష్టాలు ఏమైనా తెలుసా? ఒక పరీక్ష రాసి పోటీలో నెగ్గడం తెలుసా? దోపిడీ దొంగ లాంటి నువ్వు యువత కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడతావా?



19/08/2026

స్థానిక సంస్థల ఎన్నికల కోసం సరైన అభ్యర్థులను ఎంపిక చేయండి. సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి. భావితరాలకు అవసరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాల నుండి తయారు చేయండి.
- శాసనసభలో సీఎం చంద్రబాబు గారు


•స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రా...
19/08/2026

•స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు

•సీఎం చంద్రబాబు రెండు రోజుల చెన్నై పర్యటనకు వెళ్లనున్నారు.విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకోనున్నారు

•ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని, గత రెండేళ్లలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు

•16 వేల ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వాన్ని ఢిల్లీ మంత్రి మనిందర్ సింగ్ శిర్సా ప్రశంసించారు. ఏపీ పాలనా సంస్కరణలు, పారిశ్రామిక విధానాలపై ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు

•గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవికి అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/3TWgaPN


18/08/2026

ప్రజల సమస్యలపై చర్చించని విపక్షం తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం సభలో గందరగోళం సృష్టిస్తోంది.



18/08/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం పెట్టి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకం.


జగన్ తాతలు, ముత్తాతలు బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తూ, వారికి నమ్మిన బంట్లుగా ఉండేవారని, స్వాతంత్ర్య సమరయోధుల సమాచారాన్ని ...
18/08/2026

జగన్ తాతలు, ముత్తాతలు బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తూ, వారికి నమ్మిన బంట్లుగా ఉండేవారని, స్వాతంత్ర్య సమరయోధుల సమాచారాన్ని బ్రిటిష్ వారికి చేరవేసేవారని జనం చెప్పుకుంటారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జగన్ జెండా ఎగరేయకపోవడం చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది.


18/08/2026

ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విషయంలో జగన్ చేస్తున్నది ఫేక్ ప్రచారమే.
- మెగా డీఎస్సీ పై శాసనసభలో మంత్రి లోకేష్




Address

Kandukur
Kandukur
523105

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kandukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kandukur:

Shortcuts

Share