Telugu Desam Party: Kovuru

Telugu Desam Party: Kovuru Official Page of TDP Kovuru

24/08/2026

దేశంలో మున్ముందు పాప్ కార్న్ అంటేనే మన ముసునూరు గుర్తొస్తుంది.
- సీఎం చంద్రబాబు గారు

24/08/2026

కష్టపడే కార్యకర్తలను గుర్తించేందుకు మై టీడీపీ యాప్ తీసుకొచ్చాం.


24/08/2026

పరీక్షల్లో ఫెయిల్ అయితే తట్టుకోలేని విధంగా విద్యార్థులు ఉన్నారు. ఫెయిల్ అంటే నేర్చుకోవడానికి తొలిమెట్టు అనే విధంగా విద్యార్థుల్లో దృఢ సంకల్పం పెంపొందించాలి.

24/08/2026

టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటున్నాం.


•రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్-బ్రాండింగ్ ద్వారా అధిక ఆదాయం అందించే వినూత్న వ్యవసాయ నమూనాకు ముసునూరు వేదిక కాను...
24/08/2026

•రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్-బ్రాండింగ్ ద్వారా అధిక ఆదాయం అందించే వినూత్న వ్యవసాయ నమూనాకు ముసునూరు వేదిక కానుంది. దేశంలోనే తొలి నాన్-జీఎంవో పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు

•పోర్టులను అభివృద్ధి కేంద్రాలుగా మార్చి, పరిశ్రమలు-లాజిస్టిక్స్ కారిడార్లతో తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న సీఎం చంద్రబాబు

•నిరాడంబరత, నిజాయితీ, ధైర్యసాహసాలకు ప్రతీక అయిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

•“ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా 79.39 లక్షల ఇళ్లకు చేరుకుని ప్రజల మద్దతు, స్పందనను తెలుసుకుంటున్న టీడీపీ

•మార్కులకే పరిమితం కాకుండా విలువలు, మానవత్వం, నైపుణ్యాలతో కూడిన సమగ్ర విద్యపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ సూచన

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/vZEaO


22/08/2026

అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడు మండలం అలమండలోని స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.




•ఆగస్టు 12న జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబ...
22/08/2026

•ఆగస్టు 12న జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 21,627 ఉద్యోగాలకు అవకాశం లభించింది

•2047 నాటికి దక్షిణాదిని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ‘వన్ విజన్.. వన్ సౌత్’ను సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు

•అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులతో మమేకం కానున్నారు

•అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో మంత్రి నారా లోకేష్ విశాఖకు ప్రయాణించారు

•ప్రముఖ నటి షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఎక్స్ వేదికగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/I92NO


19/08/2026

కావాలనే కొంతమంది డేటా సెంటర్లపై అపోహలు సృష్టిస్తున్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.


19/08/2026

మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, ట్యాబ్స్‌కి దూరంగా పిల్లలను ఉంచాలంటే గ్రంథాలయాలే కీలకం. సీఆర్డీఏ పరిధిలో సెంట్రల్ లైబ్రరీ, గుడ్ గవర్నెన్స్, ట్రైనింగ్ సెంటర్ కలిపి దేశంలోనే నెంబర్ వన్ సెంటర్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.


19/08/2026

34% రిజర్వేషన్లతో రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నామనేది బీసీలందరికీ గొప్ప శుభవార్త
- టీడీపీ బీసీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర




Address

Kovuru
Kandukuru
523105

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kovuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kovuru:

Shortcuts

Share