Rajesh Inturi TDP

Rajesh Inturi TDP TDP Leader | Nellore Parliament Vice President

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు...
10/07/2026

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు& భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బీ.సీ జనార్దన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.....
05/07/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు& భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బీ.సీ జనార్దన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు...

నిన్న కందుకూరు పట్టణంలోని గాయత్రీ నగర్ లో... మా స్వగ్రామం బడేవారిపాలెం నికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నల్లూరి ప్రసాద్ ...
04/07/2026

నిన్న కందుకూరు పట్టణంలోని గాయత్రీ నగర్ లో...
మా స్వగ్రామం బడేవారిపాలెం నికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నల్లూరి ప్రసాద్ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

“ఇకనుంచి మరింత చురుకుగా పని చేయాలి రాజేష్… పార్టీలో నీకు మంచి భవిష్యత్తు ఉంది”ఇంటూరి రాజేష్‌తో ఆప్యాయంగా మాట్లాడిన విద్య...
03/07/2026

“ఇకనుంచి మరింత చురుకుగా పని చేయాలి రాజేష్… పార్టీలో నీకు మంచి భవిష్యత్తు ఉంది”

ఇంటూరి రాజేష్‌తో ఆప్యాయంగా మాట్లాడిన విద్య, ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు

జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు, కందుకూరు నియోజకవర్గ యువనేత ఇంటూరి రాజేష్ శుక్రవారం ఉండవల్లిలోని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో విద్య, ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ గారు రాజేష్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా మాట్లాడారు. “పార్టీలో నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇకనుంచి మరింత చురుకుగా పని చేయాలి. పార్టీ కష్టకాలంలో నీవు చేసిన సేవలు, చూపిన అంకితభావం నాకు బాగా తెలుసు. కందుకూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో నీవు చేసిన కృషి అభినందనీయం. పార్టీ నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, భవిష్యత్తులో కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేద్దామని, నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేదా అవసరాలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, అలాగే ఎప్పటికప్పుడు తనతో టచ్‌లో ఉండాలని రాజేష్‌కు లోకేష్ గారు సూచించారు.

ఈ రోజు కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు గారి మామ గారైన  సీనియర్ నాయకుల...
01/07/2026

ఈ రోజు కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు గారి మామ గారైన సీనియర్ నాయకులు చేబ్రోలు శ్రీనివాసరావు గారు ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నరని తెలుసుకొని వారిని కలసి పరామర్శించడం జరిగింది

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆ శ్రీవారి ఆశీస్సులతో...
01/07/2026

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ఆ శ్రీవారి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

మా పెద్దాయన కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం గారికి జన్మదిన శుభాకాంక్షలు...
20/06/2026

మా పెద్దాయన కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం గారికి జన్మదిన శుభాకాంక్షలు...

కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు...
30/05/2026

కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు...

28/05/2026

తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు, శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు!

నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక శకం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ‘ఆత్మగౌరవాన్ని’ పరిచయం చేసిన ధీరుడు. వెండితెరపై దేవుడిగా మెరిసినా, ప్రజాసేవలో నాయకుడిగా నిలిచినా.. ఆయన జీవించిచూపిన బాట ఎప్పటికీ ఆదర్శనీయం.

🙏 జోహార్ ఎన్టీఆర్! 🙏

15/05/2026

Address

Kandukuru

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajesh Inturi TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share