23/05/2025
బ్రేకింగ్ న్యూస్
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి, డీకే శివ కుమార్ ఇద్దరి పైన సంచలన విషయాలు బయటపెట్టిన ఈడీ
యాంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ కోసం రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ బోగస్ డొనేషన్స్ సేకరించారని తెలిపిన ఈడీ
డీకే శివకుమార్ తన వ్యక్తిగత అకౌంట్ నుండి 25 లక్షలు, తన ట్రస్ట్ నుండి 2 కోట్లు యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు డొనేట్ చేసినట్టు పేర్కొన్న ఈడీ