22/08/2026
•ఆగస్టు 12న జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 21,627 ఉద్యోగాలకు అవకాశం లభించింది
•2047 నాటికి దక్షిణాదిని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ‘వన్ విజన్.. వన్ సౌత్’ను సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు
•అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులతో మమేకం కానున్నారు
•అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో మంత్రి నారా లోకేష్ విశాఖకు ప్రయాణించారు
•ప్రముఖ నటి షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఎక్స్ వేదికగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/I92NO