YOUTH Congress Korutla

YOUTH Congress Korutla జువ్వాడి బ్రదర్స్ తాలూకా

తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సోమవారం...
27/07/2026

తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సోమవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డీజీపీకి పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొద్దిసేపు పరస్పర అంశాలపై ఆత్మీయంగా చర్చించినట్లు సమాచారం.

ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

03/07/2026

తెలంగాణ రాష్ట్ర వేలమ సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ జువ్వాడి నర్సింగరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎉💐

మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విజయాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, సమాజాభివృద్ధికి మీ సేవలు నిరంతరం కొనసాగాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాము.

Happy Birthday to You Sir! 🌹🎂
జన్మదిన శుభాకాంక్షలతో…

కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ టీం...

02/06/2026

కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముక్కెర రాజేష్
అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు! 🎂

మీ నాయకత్వం, సేవాభావం, ప్రజల పట్ల అంకితభావం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ... మీకు ఆయురారోగ్యాలు, విజయాలు, సుఖసంతోషాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మీ
ఇంద్రాల హరీష్
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు,యువజన కాంగ్రెస్ విభాగం
కోరుట్ల

02/06/2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కోరుట్ల మండల, పట్టణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

అమరవీరుల త్యాగఫలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

మీ
ఇంద్రాల హరీష్
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, కోరుట్ల

👉23 లక్షల మంది భవితను చిదివేసిన మోదీ ప్రభుత్వం..👉 నీట్ పరీక్ష రద్దు తో రేయింబవళ్ళు చదివిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గ...
17/05/2026

👉23 లక్షల మంది భవితను చిదివేసిన మోదీ ప్రభుత్వం..

👉 నీట్ పరీక్ష రద్దు తో రేయింబవళ్ళు చదివిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచారం..

👉 దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని మంత్రివర్గం నుంచి భర్త రఫ్ చేయాలి...

ఇంద్రాల హరీష్
కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు

*Youth Congress President Indrala Harish, Vice President Mukkera Rajesh, Social Media Incharge Indrala Ashok, With Juvva...
10/05/2026

*Youth Congress President Indrala Harish, Vice President Mukkera Rajesh, Social Media Incharge Indrala Ashok, With Juvvadi Krishna rao Sir paid tributes to the late honorableb Ex minister Juvvadi Ratnakar Rao Sir on his death anniversary.* 💐💐💐 Indian Youth Congress Telangana Congress

09/05/2026

Address

KORUTLA
Koratla

Website

Alerts

Be the first to know and let us send you an email when YOUTH Congress Korutla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share