14/10/2018
హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గల ను కలిపి " సత్య సాయి " జిల్లాగా ఏర్పాటు చేయాలి రానున్న 2019 ఎలెక్షన్ లో మా కార్యకర్తలు మరియు నాయుకలు ఎవరు అయితే సత్య సాయి జిల్లా కు సపోర్ట్ చేస్తారో వారికి మా సపోర్ట్ ఉంటుంది , పల్లె రఘునాథరెడ్డి గారు కనీసం ఇప్పుడు అయిన నోరు మెదపవలెను , లేకుంటే కచ్చితంగా ఈ సారి బుద్ది చెబుతాము.
బత్తి నేని హరి.కృష్ణ
లోక్ సత్తా పార్టీ
పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ చార్జ్