12/03/2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండల మొండికుంట గ్రామంలో 27 ఏండ్ల నుంచి ఉన్న గాంధీ గారి విగ్రహాన్ని ద్వ0సం చేసి పక్కన పడేసారు....brs కు చెందిన పాత పాలక వర్గం దీనికి కారణం...అధికార పార్టీ ని ప్రత్యక్షం గా ఎదుర్కోలేని పింకీస్ అధికారం పోవడం తో పిచ్చి పట్టి చేస్తున్న పనులు ద్రోహులను కఠినం గా చట్టప్రకారం శిక్షించాలి...