03/10/2024
🔱🧘♀️🧘🌈🪷🦚🌈🪷 🦚🌈🪷🦚🧘♀️🧘🔱
♦ నవరాత్రి యోగ దీక్ష♦
ఆది గురువు పరమశివుడు పార్వతి దేవికి చెప్పిన గురు గీత, పతంజలి మహర్షి కి ఇచ్చిన అష్టాంగయోగం, స్వాత్మా రామా ద్వారా అందించిన హఠ యోగం.. ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నించే సాధకులకు గొప్ప వరం.
సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక, మానసిక రుగ్మతలు తొలగించి గొప్ప ఆధ్యాత్మిక శక్తి ని సంపాదించుకునే సువర్ణావకాశం ఈ నవరాత్రి యోగ దీక్ష.
♦ దీక్ష నియమాలు :
* బ్రహ్మ ముహూర్త ధ్యానం, శీతల స్నానం, భూతల శయనం, సాత్వికాహారం, ఏక భుక్తం, సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం వంటి నియమాలను పాటించాలి.
* ఉదయం సూర్య నమస్కారాలు, యోగ సాధన, సేవ తప్పని సరిగా చెయ్యాలి.
* సాయంత్రం: స్నానం, ధ్యానం, లలిత సహశ్రనామం, గీత అధ్యయనం చెయ్యాలి.
* మద్యం, మాంసం, ధూమ పానం, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు, వినోదాలు, విందులు వంటివి నిషేధం.
* రాత్రి భోజనం, పగటి నిద్ర నిషేధం.
* అందరిని భగవత్ స్వరూపులుగా భావించి సేవించాలి. ఎవరిని దూషించ రాదు, పరుషంగా మాట్లాడ కూడదు.
* తల్లిదండ్రులను, పెద్దలకు, పేదలను, మూగ జీవులను సేవించడం. చెట్లను పెంచడం, ప్రకృతి సహా జీవనం చేయడం.
♦ నియమ నిష్టలతో గురు ముఖ తః నేర్చుకునే ఈ సదవకాశానికి ఇప్పుడే ఈ whatsapp గ్రూప్ లో చేరడం ద్వారా రిజిస్ట్రేషన్ / నమోదు చేసుకోగలరు.
* వివరాలకు 9966673111 సంప్రదించగలరు. లేదా visit www.manavata.org
* Dates: అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు.
* ప్రతి రోజు ఉదయం: 6 నుండి 7 వరకు మరియు రాత్రి: 8 నుండి 9 వరకు. ఆన్లైన్ లో చేరగలరు లేదా ప్రత్యక్షంగా ఆశ్రమంలోనే సాధన చెయ్యాలనుకునే వారు వసతి భోజన సదుపాయాలకు ముందే నమోదు చేసుకోగలరు.
📡 Join Zoom Online :
https://us04web.zoom.us/s/904303374?pwd=bGgxZGVZUzVRVWx6OXYyMWlCbkpCUT09
* Zoom ID : 904303374
PWD: 12345
Vishwa Manavata Samastha
🌐 www.manavata.org
☎ 9966673293