14/07/2022
గత 3 రోజులుగా కురుస్తున్న వానకి ఈరోజు ఉదయమ్ KPHB 3వ ఫేసు LIG బ్లాక్ నంబర్ 49/7 బాల్కనీ కూలి కింద పడిపోయి 49/3 నెంబర్ రేకుల షెడ్డులో నలుగురు కుటుంబ సభ్యులతో ఉన్న ఒక 12 సంవత్సరాల అమ్మాయికి చిన్నపాటి దెబ్బలు తగిలినవి.BJP నాయకులు వెంటనే స్పందించి పరామర్శించడమ్ జరిగింది . జిహెచ్ఎంసి మరియు పోలిసులదృష్టి కి తిసుకు వెల్లారు మరియు కాలనీ వాసులని జాగ్రత్త ఉండాలి అని హెచ్చరించారు