BJP Kukatpally Division

BJP Kukatpally Division This is the official page of Kukatpally 121 Division. Party programs and updates will be posted here to be in touch with the public.

06/05/2023
వడ్డేపల్లి రాజేశ్వరరావును కలిసిన కూకట్పల్లి డివిజన్ బిజెపి యువ నాయకులుఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీ...
17/11/2022

వడ్డేపల్లి రాజేశ్వరరావును కలిసిన కూకట్పల్లి డివిజన్ బిజెపి యువ నాయకులు

ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ను కూకట్పల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతంగా చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రావు , రాష్ట్ర లీగల్ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ , మేడ్చల్ జిల్లా ఎస్సి మోర్చా కార్యదర్శి వినయ్, మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ చారి, డివిజన్ ఉపా అధ్యక్షులు సాయికుమార్ , ఈశ్వరరావు, డివిజన్ బీసీ మోర్చా అధ్యక్షుడు దిలీప్, శంకర్ చౌదరి, భాస్కర్ , సందీప్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

29/08/2022
27/07/2022

Nijamina Raithu Muralidhar Rao Garu. ✊

Address

BJP Office
Kukatpally

Telephone

+919966666273

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Kukatpally Division posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share