Mahesh Mahee M

Mahesh Mahee M Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahesh Mahee M, Kuppam.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వక కలిసిన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజక...
02/02/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వక కలిసిన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం జనసేన నాయకులు
#కుప్పం #చిత్తూరు

31/01/2026

#చిత్తూరు జిల్లా, #కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా కుప్పానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ జనసేన నాయకులు ఎం.మహేష్ స్వేరో,యాదమరి మండల అధ్యక్షులు కుమార్, ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం తదితరులు..
Mahesh Swaero Janasena j

29/10/2025
23/02/2025

రేవంత్ రెడ్డి గారు,
ఇప్పటికైనా నమ్ముతారా,మీ హయాంలో విద్యారంగ పరిస్థితి ఎలా ఉందో...మేం సమస్యల గురించి చెబితే రాజకీయం అని నిందించారు, బానిసలన్నారు. మరి ఇప్పుడేమంటారు?

స్వయంగా మీ విద్యా కమీషన్ చైర్మెన్ ముందే...

ప్రజలు విద్యార్థులకు కనీసం తాగునీరు,మరుగుదొడ్డి సౌకర్యం లేదని చెప్తున్నారు.

టీచర్ల కొరతతో సమయానికి సిలబస్ పూర్తి కావడంలేదని, పిల్లలు తినే ఆహారం నీలం రంగులో ఉంటుందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి రెండూ తమరే. ఇప్పుడైనా విద్యారంగంలో మీరు తెచ్చిన మార్పు ఏంటో చూడండి .

ఇంటిగ్రేటెడ్ గురుకులాలు దేవుడెరుగు... ముందు ఉన్న పాఠశాలలన్నా మంచింగ చేయండి.

మా పేద పిల్లలకోసం టాయిలెట్స్ నిర్మించడానికి కూడా బడ్జెట్ లేదా? మీ వాళ్లు 10% కమీషన్లు బందు పెడితే డబ్బులు చాలా మిగులుతాయి.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కంటే ముందు సైన్స్ ల్యాబులు,కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయండి. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించండి.

మీ విద్యాశాఖ చైర్మెన్ Akunuri Murali IAS విద్యా రంగం పై సమగ్ర నివేదిక మీకు ఇచ్చారట,దానిని బహిరంగపరిచి చర్చకు పెట్టండి.

అంతేకాని, కేసీఆర్ ఆనవాళ్ల నిర్మూలన పేరుతో పేదల భవిష్యత్ తో ఆడుకోకండి.

కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మీరు కక్ష సాధింపు తో రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రధానోపాధ్యాయురాలు పై వేటువేశారు. ఇది ముమ్మాటికీ తప్పు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోండి.

Anumula Revanth Reddy Telangana CMO
BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR

మదనపల్లిలో జరిగిన జనసేన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న జనసేన నాయకులు  #మహేష్_స్వేరో బృందం #మహేష్          #జనసేన_చిత్తూరు ...
08/07/2024

మదనపల్లిలో జరిగిన జనసేన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న జనసేన నాయకులు #మహేష్_స్వేరో బృందం
#మహేష్


#జనసేన_చిత్తూరు

ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ జనసేన నాయకులు 101 మంది శ్రీ కాణిపాక స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థా...
16/06/2024

ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ జనసేన నాయకులు 101 మంది శ్రీ కాణిపాక స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు....
#జనసేన_చిత్తూరు

అవినీతిపై మా యుద్ధం ఎప్పటికీ ఆగదు.... #ఎం_మహేష్_స్వేరో, #జనసేన_చిత్తూరు జిల్లాToday's news paper clipsఈ రోజు కొన్ని పత్ర...
14/06/2024

అవినీతిపై మా యుద్ధం ఎప్పటికీ ఆగదు....
#ఎం_మహేష్_స్వేరో, #జనసేన_చిత్తూరు జిల్లా
Today's news paper clips
ఈ రోజు కొన్ని పత్రికల్లో వచ్చిన మన వార్త...







2019 లో వైసిపి ప్రభుత్వం అక్రమంగా తొలగించిన గౌ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని రెండు రోజుల క్రితం టిడిపి ఎమ్మెల్యేలు,నాయకులు,క...
10/06/2024

2019 లో వైసిపి ప్రభుత్వం అక్రమంగా తొలగించిన గౌ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని రెండు రోజుల క్రితం టిడిపి ఎమ్మెల్యేలు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తిరిగి పునః ప్రతిష్టించడం సంతోషకరం....



q

Address

Kuppam
517425

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahesh Mahee M posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share