12/03/2025
మొత్తం 25ఎకరాలలో మామిడి , సపోటా , కొబ్బరి చెట్లతో కూడిన ఎర్ర నేల. ఇందులో మొత్తం 6బోర్లు ఉన్నాయి.5 బోర్లు వాడంకం ఉన్నాయి .
చెట్లకు సరిపడా డ్రిఫ్ సిస్టమ్ వాడుకలో ఉంది.
స్థలం :- వయల్పాడు నుండి 5km దూరం మర్రిపాడు. మెయిన్ రోడ్డు కలకడ మర్రిపాడు .
పని చేసే వాళ్ళు ఉండటానికి ఇళ్ళు మరియు రేషమ్ షెడ్డు ఇందులో ఉన్నాయి
ఆసక్తి గల వారు సంప్రదించండి