20/12/2025
భారతదేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) వంటి ఉన్నత విద్య నియంత్రణ సంస్థలను రద్దు చేసి, వాటి స్థానంలో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్న భారత ఉన్నత విద్యా కమిషన్ (HECI) లేదా వికసిత్ భారత్ విద్య అధికారణ (VBSA) బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ (SFI) రాయలసీమ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.....