Thahar Vali

Thahar Vali Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Thahar Vali, Kurnool.

25/03/2026
31/12/2025
29/12/2025

మా గ్రామ పెద్ద చెరువు కోసం అనేక సంవత్సరాల నుండి పోరాటం కొనసాగుతుంది. కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకొని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కోర్టు తీర్పులు వచ్చినప్పుడు అధికారులు నిర్లక్ష్యం వల్ల పైకోర్టుకు అటులకు వెళ్ళింది అక్రమ భూస్వామి
ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేక మా గ్రామ చెరువు ఆక్రమానికి గురైంది

29/12/2025

మా గ్రామ పెద్ద చెరువును స్వాధీనం చేసుకోవడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం

28/12/2025

మా గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువును స్వాధీనం చేసుకోండి

28/12/2025

*భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు*
మత ఉన్మాదా / మత ఉన్మాద రాజ్యానికి వ్యతిరేకంగా భారత ప్రజలమైన మనమందరం ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైనది ✊🙏

27/12/2025

పాండవగల్లు పెద్ద చెరువును ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్

27/12/2025

మా గ్రామ పెద్ద చెరువు ఆక్రమణదారులకు పాలకుల అండదండలు ఉన్నాయి

26/12/2025

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి అందులో పడి చనిపోవడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి అప్పుడు కూడా ప్రహరీ గోడ నిర్మించాలని గ్రామ ప్రజలు యువకులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. కానీ అధికారులు ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరో రెండు ప్రాణాలు బలి కావడానికి బాధ్యులు అయ్యారు. అందుకనే ఇది ప్రభుత్వ హత్యలుగా జనసేన పార్టీ భావిస్తుంది. బాధితుల కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం తో పాటు వెంటనే ప్రభుత్వం స్పందించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చుట్టూ కంచు వేయించడం లేదా ప్రహరీ గోడ నిర్మించడం చేసి మరో ప్రాణం బలి కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము

#జనసేన


25/12/2025

దాడిని ఖండించండి: జనసేన

Address

Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when Thahar Vali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Thahar Vali:

Share