Legal Rights Council, Andhra Pradesh

Legal Rights Council, Andhra Pradesh Our Legal Rights Council India is a biggest organization

10/01/2025

ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళా లో పాల్గొని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ బుల్లెట్ రాణి మాత రాజలక్ష్మి మందా గారు ఉత్తర ప్రదేశ్ లో 2000 కిలోమీటర్ల బుల్లెట్ యాత్ర ప్రారంభం సందర్భంగా....
Maa Rajalaxmi Manda

10/01/2025

ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళా...

Vote for the NationVote for the Modiఅంటూ తమిళనాడు నుండి ఢిల్లీ వరకు 21,000 కిలోమీటర్ల మోటారు సైకిల్ యాత్ర బుల్లెట్ మీద య...
25/02/2024

Vote for the Nation
Vote for the Modi
అంటూ తమిళనాడు నుండి ఢిల్లీ వరకు 21,000 కిలోమీటర్ల మోటారు సైకిల్ యాత్ర బుల్లెట్ మీద యాత్ర చేస్తూ నిన్న రాత్రి కర్నూలు చేరుకుని, ఈ రోజు కర్నూలు నుండి అనంతపురం బయలుదేరిన మా రాజలక్ష్మి మందా గారు, ప్రధాన కార్యదర్శి, లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. Maa Rajalaxmi Manda
ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అభిమానులు, లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉపాధ్యక్షులు శ్రీ Koneti Venkateswarlu గారికి మరియు సభ్యులకు ధన్యవాదములతో... మీ రామకృష్ణ చింతలపల్లి, అధ్యక్షులు, లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్.

24/02/2024
గో మహా పాదయాత్ర కు స్వాగతం పలికిన లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ.గోవును కాపాడాలని, గో సంరక్షణ కోసం, గో...
13/08/2023

గో మహా పాదయాత్ర కు స్వాగతం పలికిన లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ.

గోవును కాపాడాలని, గో సంరక్షణ కోసం, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ "అఖిల భారత గో సేవా ఫౌండేషన్" ఆధ్వర్యంలో శ్రీ బాలకృష్ణ గురుస్వామి బృందం హైదరాబాద్ నుండి అరుణాచలం వరకు 6/08/2023 నుండి 30/08/2023 వరకు 25 రోజుల పాటు 789 కిలోమీటర్ల పాదయాత్రను లీగల్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ మదన్ మోహన్ గురూజీ గారు, ప్రధాన కార్యదర్శి, ఐరన్ లేడీ రాజలక్ష్మి మందా గారి ఆదేశం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ ముఖద్వారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా వారికి లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి కౌసల్య మరియు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు చేస్తున్న ఈ పాదయాత్రను విజయవంతం కావాలని అభినందనలు తెలిపి, ప్రభుత్వం కూడా గోవును రక్షించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను ఇంకా కఠినంగా అమలు చేయాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవును పెంచే రైతులకు దాన కోసం నిధులు మంజూరు చేయాలని, సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. గోవు ఉన్న ఇండ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కారణం గో మూత్రం ద్వారా అనేక మందులు తయారు చేయడం, గో మయం ఎరువు గా వాడడం, గో మయం తో ఊదిబత్తి ల తయారీ, పాలు ఆరోగ్య రక్షణ కోసం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఆవు ను సంరక్షణ కోసం ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.

గో సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఒత్తిడి తీసుకు రావడం కోసం లీగల్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ మదన్ మోహన్ గురూజీ మరియు ప్రధాన కార్యదర్శి రాజలక్ష్మి మందా గారు కృషి చేస్తామని చెప్పారు.

ధన్యవాదములతో
మీ రామకృష్ణ చింతలపల్లి, అధ్యక్షులు, మరియు శ్రీమతి కౌసల్య, ప్రధాన కార్యదర్శి, లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్.

08/03/2022
03/03/2022

లీగల్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ గురూజీ ఆధ్వర్యంలో, ప్రధాన కార్యదర్శి రాజలక్ష్మి మందా గారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న 9 అడుగుల మహా శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో పూజలందుకొని వారణాసి (కాశీ) సమీపంలో ప్రతిష్ట కోసం రామేశ్వరం నుండి ప్రారంభమై ఈ నెల 7 వ తేదీ కర్నూలు చేరుకుంటుంది. 8 వ తేదీ కర్నూలు నుండి బయలుదేరి శ్రీశైలం చేరుకుని అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని తెలంగాణ రాష్ట్రం లోనికి వెల్తుంది. ఈ మహా కార్యక్రమంలో మీరు మరియు మీ కుటుంబ సభ్యులతో పాల్గొని శ్రీ మహా శివుని ఆశీస్సులు పొందవలసినదిగా ప్రార్థిస్తూ... మీ రామకృష్ణ చింతలపల్లి, అధ్యక్షులు, లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్.

Address

Krishna Nagar
Kurnool

Alerts

Be the first to know and let us send you an email when Legal Rights Council, Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Legal Rights Council, Andhra Pradesh:

Share