Varahi Senani Media

Varahi Senani Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Varahi Senani Media, Political organisation, Kurnool.

Thank you so much for your support..గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఎండగట్టడం మా వారాహి సేనాని మీడియా మా బాధ్యత..పవన్ కళ...
15/04/2023

Thank you so much for your support..
గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఎండగట్టడం మా వారాహి సేనాని మీడియా మా బాధ్యత..

పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ఉంటాం.. యువత రాజకీయం అంటే ఏంటో చేసి చూపిస్తాం ..

విద్యా, వైద్యం, ఉపాధి, రాష్ట్ర హితువు కోసం మా చిరు ప్రయత్నం.. జనసేన నాయకులా ఆలోచన విధానాలు అడుగు లో అడుగువేసి ప్రశ్నిచే దిశగా ముందుకు వెళ్తాం..

మొదట నలుగురితో మొదలైన మా ప్రయాణం ఈ 2 నెలలో 23 మంది కమిటి తో ముందుకు వచ్చాం..

జై జనసేన..
జై హింద్


Lokesh Loky C team thank u for you support

జనసేన వీరమహిళ .. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రచకర్తvarahi senani media  Admin Anantapur TeamHappy Birthday Keerthi Garu ....
30/03/2023

జనసేన వీరమహిళ .. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రచకర్త

varahi senani media Admin Anantapur Team
Happy Birthday Keerthi Garu .

Do Follow : Varahi Senani Media

#వారాహి

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్...
30/03/2023

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు.ఆ దేవుడు ఇచ్చిన స్నేహ బంధం మే మా మిత్రుడు

జన్మదిన శభాకాంక్షలు మిత్రమా...!💐


watch full video in YouTube channel varahi senani mediahttps://youtu.be/UNOM05U1cigఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్...
07/02/2023

watch full video in YouTube channel varahi senani media
https://youtu.be/UNOM05U1cig

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం చెందిన Janasena party క్రియాశీలక సభ్యుడు శ్రీ నామాల పరశురాం ఇటీవల ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్కును జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య గారు,ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ మల్లప్ప గారు, పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ Suresh Babu Chintha గారు, రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి హసీనా బేగం గారు, రాష్ట్ర కార్యనిర్వాహన కమిటీ సభ్యులు శ్రీ విశ్వనాథ్ గారు, జిల్లా జనసేన నాయకులు శ్రీ చల్ల వరుణ్ గారు శ్రీ పిడతల సుధాకర్ గారు గారు, జనసేన వీర మహిళ శ్రీమతి అనిత శ్రీ గారు జిల్లా నాయకులు కార్యకర్తలు అందచేశారు.
JanaSena Party #వారాహి

https://youtu.be/dzsXAGI9CY0please subscribe varahisenanimedia                          #వారాహి
03/02/2023

https://youtu.be/dzsXAGI9CY0

please subscribe varahisenanimedia #వారాహి

THANK YOU FOR WATCHING 🙏VARAHI SENANI MEDIAWE ARE SOCIAL MEDIA PLATFORMPlease support "VARAHI SENANI MEDIA"subscribe VARAHI SENANI MEDIAFollow INSTAGRAM :- ...

ఆదోని పట్టణంలోని రాయి నగర్ కాలనీ నుండి 30 మంది యువకులు జనసేన పార్టీ విధివిధానాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయం, మల్లప్ప గారి న...
30/01/2023

ఆదోని పట్టణంలోని రాయి నగర్ కాలనీ నుండి 30 మంది యువకులు జనసేన పార్టీ విధివిధానాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయం, మల్లప్ప గారి నాయకత్వంలో ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో వారందరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

https://www.youtube.com/watch?v=NS7xtZ3RrqQ&list=LLi2ws4LJIINftufky2LV6bQ&index=1

#వారాహి ✊✊ ✅ 😍 🙏🙏

27/01/2023

వారాహి సేనాని మీడియా టెక్నికల్ గా వర్క్ ఎక్విప్మెంట్ బిల్డ్ అవ్వడానికి కొంచం టైం పడుతుంది తద్వారా
వారాహి సేనాని మీడియా అప్డేట్స్ అందుకే డిలే అవుతుంది. అతి త్వరలో అంటే 2 రోజుల్లో ప్రతి అప్డేట్ చేరువేసే ప్రయత్నం టీమ్ నిమగ్నం అయ్యారు.
మీరు అర్థం చేసుకుంటారు ఆని ఆశిస్తున్నాను
మీ..
టీమ్ Varahi Senani media


26/01/2023

జనసేనాని 🔥




#వారాహి



25/01/2023

వారాహి .... మనల్ని ఎవడురా ఆపేది....✊





#వారాహి

25/01/2023

రావణుడికి పది తలలు ఉండొచ్చు ,
వాడి కోటకి లంకిని కాపలా ఉండొచ్చు కానీ అవన్నీ దాటడానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావొచ్చు.. Pawan Kalyan
Varahi Senani Media



#వారాహి



వారాహితో వస్తున్నా.. ఎవడు ఆపుతాడో చూస్తా!! 🔥🔥   #వారాహి
25/01/2023

వారాహితో వస్తున్నా.. ఎవడు ఆపుతాడో చూస్తా!! 🔥🔥

#వారాహి

Address

Kurnool

Telephone

+919490627941

Website

Alerts

Be the first to know and let us send you an email when Varahi Senani Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Varahi Senani Media:

Share