Rekha Javaji

Rekha Javaji JanaSena Party State Women Empowerment Chairman, JanaSena Party Yemmiganur Incharge, Srisailam Devasthanam Trust Board Member

పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరులో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
04/09/2026

పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరులో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

కష్టాల్లో ధైర్యం.. జీవితంలో మార్గదర్శనం.. ధర్మంలో విజయం.. ఇవన్నీ అందించిన శ్రీకృష్ణ పరమాత్మకు వందనం.🙏శ్రీ కృష్ణాష్టమి శు...
04/09/2026

కష్టాల్లో ధైర్యం.. జీవితంలో మార్గదర్శనం.. ధర్మంలో విజయం.. ఇవన్నీ అందించిన శ్రీకృష్ణ పరమాత్మకు వందనం.🙏
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
#శ్రీకృష్ణుడు #ధర్మం #భగవద్గీత

03/09/2026

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు 🎉

జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపిన అనంతరం రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

అనంతరం కుర్న ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో మన ప్రియతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాము. 💐
ఈ కార్యక్రమంలో janasenaparty నాయకులు ఖాసీం, కర్ణంరావి,రవిప్రకాష్, గానిగబాషా, ఎల్లప్ప, షబ్బీర్, వినయ్, పయుశురాం, ప్రసాద్, సుభాన్, ఈశ్వర్, రామాంజినేయులు, అనిల్, చంద్ర,మెగాయూత్ force భరత్,రాజు,జనసైనికులు పాల్గొన్నారు...

ప్రజాసేవే లక్ష్యంగా…
జనసేనాని ఆశయాలే మార్గంగా…
ప్రతి అడుగూ ప్రజల కోసం! ❤️

జై జనసేన ✊
జై పవన్ కళ్యాణ్ ❤️

BloodDonation JaiJanasena

జనసేన పార్టీ అధ్యక్షులు,గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిల...
03/09/2026

జనసేన పార్టీ అధ్యక్షులు,గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో ర్యాలీ గా లైవ్ స్క్రీనింగ్ కార్యక్రమానికి బయలుదేరిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ & శైలం దేవస్థానం trustboard memberశ్రీమతి rekha goud గారు మరియు జనసేన పార్టీ నాయకులు
కార్యకర్తలు..



JanaSena Party Nadendla Manohar Kandula Durgesh Naga Babu Ram Talluri JanaSena Shatagni JanaSena Campaigning Team

02/09/2026

birthday celebrations in yemminganur

Happy Birthday SENANI Pawan Kalyan  ❤️❤️
01/09/2026

Happy Birthday SENANI Pawan Kalyan ❤️❤️

  birthday celebrations
01/09/2026

birthday celebrations

  birthday
01/09/2026

birthday

01/09/2026

జనసేన పార్టీకి, నాయకులకు, జనసైనికులు, వీర మహిళలకు ఎంతో ప్రత్యేకమైన రోజు జనసేనాని Pawan Kalyan గారి పుట్టినరోజైన సెప్టెంబర్ 2వ తారీఖున ఘనంగా "జనసేన యువజన విభాగం" ఆవిష్కరణ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందు ఇంచార్జి శ్రీ రేఖగౌడ్ గారు మాట్లాడుతు జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు వారి వారి నియోజక వర్గాలలో పార్టీ ఆదేశాల అనుగుణంగా బైక్ ర్యాలీ నిర్వహించి తదనంతరం రక్తదానం కార్యక్రమం మీటింగ్ లో యువజన విభాగం ఆవిష్కరణ ఘనంగా నిర్వహించాలని తెలియచేశారు..

*సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ పిఠాపురంలో*
30/08/2026

*సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ పిఠాపురంలో*

Address

Kurnool
518002

Telephone

8500200414

Website

Alerts

Be the first to know and let us send you an email when Rekha Javaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rekha Javaji:

Shortcuts

Share