Kurnool journalist mohan

Kurnool journalist mohan సదా మీ సేవలో....

22/07/2026
పచ్చబొట్టు మీద మోజు 32 ఏళ్ల ఆ మహిళ జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. కాన్పూర్ కు చెందిన ఓ మహిళ ఢిల్లీలో ఒక పార్లర్లో టాటూ వ...
21/07/2026

పచ్చబొట్టు మీద మోజు 32 ఏళ్ల ఆ మహిళ జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. కాన్పూర్ కు చెందిన ఓ మహిళ ఢిల్లీలో ఒక పార్లర్లో టాటూ వేయించుకుంది. వేయించుకున్న కొద్ది వారాలకి ఆమెకు శరీరంలో ఇన్ఫెక్షన్ మొదలైంది. అది క్రమంగా తీవ్రంగా కావడంతో ఆ మహిళ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేయించుకుంది. డాక్టర్లకు అనుమానం వచ్చి ఆమెకు వివిధ రకాల పరీక్షలు చేయించారు. దీంతో హెచ్ఐవి ఉందని తేలింది. టాటూ వేయించుకున్న ఇంజక్షన్ లేదా నీడిల్స్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉంటుందని జి ఎస్ వి ఎం మెడికల్ కాలేజీ డాక్టర్లు నిర్ధారించారు. ప్రాథమికంగా జరిగిన వైద్య పరీక్షల్లో ఆమెకు నీడిల్ ద్వారానే హెచ్ఐవి సంక్రమించినట్టు తేలిందని డెర్మటాలజీ విభాగం పేర్కొంది. స్టెరిలైజ్ చేయని లేదా కలుషితమైన నీడిల్ ఉపయోగించి ఆమెకు టాటూ వేయడం వల్ల ఎలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

సిఐ అవమానించాడని యూపీఎస్సీ లో గెలిచాడు... ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ చేసినందుకు అనుమానితుడు అయ్యాడు.. చూద్దాం రిజల్ట్ ఏం వస...
20/07/2026

సిఐ అవమానించాడని యూపీఎస్సీ లో గెలిచాడు... ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ చేసినందుకు అనుమానితుడు అయ్యాడు.. చూద్దాం రిజల్ట్ ఏం వస్తుందో..

నేను ఉన్నాను
18/07/2026

నేను ఉన్నాను

18/07/2026

Heartfelt birthday greetings to Hon'ble Union Minister for Railways, Information & Broadcasting, and Electronics & Information Technology, Sri Ashwini Vaishnaw Ji.

Under your leadership, Indian Railways has witnessed remarkable transformation through rapid electrification, route doubling, modern coaches, Vande Bharat trains, and the development of Amrit Bharat stations, realising the vision of Hon'ble Prime Minister Sri Narendra Modi Ji for a world-class railway network.

May Lord Venkateswara bless you with good health, strength, wisdom, and a long life in service of the nation.

10/07/2026

Heartiest birthday greetings to the Hon’ble Union Defence Minister, Shri Rajnath Singh Ji.

A statesman admired for his wisdom, humility, and unwavering commitment to the Nation, your leadership has significantly strengthened India’s security, enhanced our defence capabilities, and advanced the vision of an Aatmanirbhar Bharat. Your decades of dedicated public service continue to inspire and earn the admiration of people across the country.

Wishing you good health, happiness, and many more years of distinguished service to the Nation.

- Pawan Kalyan

Pawan Kalyan ❤️🙏
10/07/2026

Pawan Kalyan ❤️🙏

Address

Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when Kurnool journalist mohan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share