మిషన్ కాన్షీరామ్

  • Home
  • మిషన్ కాన్షీరామ్

మిషన్ కాన్షీరామ్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మిషన్ కాన్షీరామ్, Political organisation, .

03/08/2026

తెలంగాణ లో రాబోయేది సంకిర్ణ ప్రభుత్వమే



11/07/2026

“తెలంగాణ రాష్ట్ర బహుజన కళాకారులు,కవులు, రచయితలకు స్వాగతం”
రండి..బహుజన తెలంగాణ నిర్మాణానికి శంఖం పూరిద్దాం.!

మీ..
ఇబ్రాం శేఖర్,రాష్ట్ర అధ్యక్షులు
బీఎస్పీ తెలంగాణ.





బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారు బహుజన కళాకారులతో భేటీ అయ్యారు. ఈ సమాజాన్ని చైతన్యపరచడానిక...
05/07/2026

బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారు బహుజన కళాకారులతో భేటీ అయ్యారు. ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి, జాగృతం చేయడానికి పాట మరియు కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కుంట శ్రీనన్న, గజ్జెల అశోక్, గుడిపల్లి శ్రీకాంత్ గార్ల బహుజన సమాజపు పాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో సమాజాన్ని జాగృతం చేయడానికి బహుజన రాజకీయ పాటల జంగ్ సైరన్ పూరించాలని ఆయన పిలుపునిచ్చారు..


బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.     ...
30/06/2026

బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.



Join BSFIBahujan Students Federation Of India
25/06/2026

Join BSFI
Bahujan Students Federation Of India

హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో  హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు ప్రతి రోజూ ఐదు రూపాయల బువ్వే తినేది.. విద్యార్థి ఉద్యమ నిర్మాణం...
07/04/2026

హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు ప్రతి రోజూ ఐదు రూపాయల బువ్వే తినేది..
విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం డిగ్రీ చదివే రోజుల్లో కరీంనగర్ నుండి హైదరాబాద్ వస్తూ పోతూ ఉండేవాడిని,
కట్టెలమండి (టీవీ టవర్స్)హాస్టల్ లో విద్యార్థులను కలిసి దిల్షుక్ నగర్ కి నడుచుకుంటూ వచ్చి, bus స్టాండ్ ఆపోజిట్ సైడ్ ఉన్న ఈ GHMC ఐదు రూపాయల భోజనం చేసి మళ్ళీ కాచిగూడ హాస్టల్ వరకు ఎన్నో సార్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని.,
కాచిగూడలో టీమ్ మొదలయ్యే వరకు మరుసటి రోజు ఎవ్వరినైనా కలిసే అవకాశం ఉంటే ఇక రాత్రి అంత JBS బస్ స్టేషన్ లో ఉండి, మళ్ళీ మనోళ్లని కలవడానికి వచ్చేవాడిని.

ఒకే రోజు కరీంనగర్ నుండి హైదరాబాద్ కి వచ్చి మళ్లీ కరీంనగర్ వెళ్లడం అయితే ప్రయాణమంతా ఉదయం 5 గంటలకు మొదలై మళ్ళీ 5 గంటలకు ముగిసేది,.
కొన్ని నెలలు రామ్ నగర్ లో 1000 రూపాయల సెట్టర్ రూమ్ లో ఉండేవాళ్ళం, తరువాత గోదాం గడ్డ వెంకటేశ్వర కాలనీ లో ఉన్నం (వామ్మో ఆ గల్లీలో కుక్కలు ఉండేటివి మబ్బుల నాలుగు గంటలకు నడుచుకుంటూ బస్టాండ్ కి రావడం అన్న బస్టాండ్ నుండి రూముకు వెళ్లడం అన్న బిక్కుబిక్కుమంటూ వెళ్తుండేటోడిని 😀😀).

(ఈ నడిచే కాన్సెప్ట్ ఏంటంటే ఆటోలో పోతే పైసలు సరిపోవు అని 😎)

కాస్త టీం ఏర్పడటం వల్ల కాచిగూడ హాస్టల్ లో టీమ్ తో ఉండే అవకాశం ఉండే..

చాలా సార్లు హబిట్స్ BC హాస్టల్ కి, కోటి హాస్టల్ కి ఉస్మానియా యూనివర్సిటీకి కాచిగూడ నుండి నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం..
ఇక సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి అయితే లెక్కే లేదు.
అన్నిసార్లు కేవలం మధ్యాహ్నం ఒకపూట మాత్రమే తినేవాడిని.. అది కూడా జిహెచ్ఎంసి ఐదు రూపాయల భోజనం.. ఎవరైనా పెద్ద మనుషులు ఫుడ్ ఆఫర్ చేస్తే మొహమాటపడుతూ చాలాసార్లు తినకుండా ఉండేటోళ్లం (ఇప్పుడు మాత్రం కాదనుకోండి)
ఇలా 2019 నవంబర్ వరకు కొనసాగింది..

నవంబర్లో అనుకుంటా ఒక అన్న (అన్న పేరు ఇంకా ఎప్పుడైనా చెప్తా) తన ఆఫీసుని వాడుకోమని దాదాపు రెండు సంవత్సరాలకు పైగా రెంట్ కడుతూ మా టీం కి మెయింటెనెన్స్ చూస్తూ ఒక టు బిహెచ్కె ఫ్లాట్ ఇచ్చి రెంట్ కట్టారు ...

అలా ఆఫీస్ వచ్చిన తర్వాత 2020 జనవరి 6న సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని BSFI మొదటి జాతీయ కన్వెన్షన్ వందలాదిమంది విద్యార్థులతో జరిగింది..
(ఇంకా ఉంది)

ఐదు రూపాయల బువ్వ తింటున్నంతసేపు ఇదంతా గుర్తు చేసుకుంటూ ఒక విద్యార్థి నాయకులతో కలిసి తిన్న భోజనం ఇది.
Karunakar Bahujan
National Co-ordinator

19/03/2026

బహుజన రాజకీయ యుద్ధభేరి
స్కాం ఎట్లా చేయాలో కెసిఆర్ ను చూసి నేర్చుకోవాలి?
ఇబ్రాం శేఖర్
రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ
తెలంగాణ






21/02/2026

విశారదన్ మహారాజు పై ప్రవీణ్ కుమార్ పై మరోసారి కామెంట్ చేసిన కరుణాకర్ బహుజన్
తెలంగాణ లో బహుజన ఉద్యమ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది,
ఏనుగుపై ఏనుగు గుర్తుపై బహుజన్ సమాజ్ పార్టీపై తెలంగాణలో అతిపెద్ద దాడి జరుగుతుంది,
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా బిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన బహెన్ కుమారి మాయావతి గారి 70వ జన్మదిన వేడుకలు సందర్భంగా సెమినార్ లో
29/01/2026




https://youtu.be/0nV71vulNRc?si=N4eDwqfef_KzA1Cz29 ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన  తెలంగాణలో బహుజన రాజ్యం అనే సెమినార్ ల...
03/02/2026

https://youtu.be/0nV71vulNRc?si=N4eDwqfef_KzA1Cz
29 ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన తెలంగాణలో బహుజన రాజ్యం అనే సెమినార్ లో కరుణాకర్ బహుజన్

అంబేద్కర్ కు ఎవరంటే ఇష్టం? BSFI Karunakar Bahujan about Babasaheb Ambedkar | BSP |G8 News

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when మిషన్ కాన్షీరామ్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share