YSR Congress Party Macherla

YSR Congress Party Macherla YSRCP - Yuvajana Sramika Rythu Congress Party is a political party in Andhra Pradesh founded by YS Jaganmohan Reddy in 2011. Palnadu District YSRCP President.

YSRCP Senior Politician, Macherla MLA From 2009, 2012, 2014 & 2019.

30/03/2026

Garu 🔥🔥🔥🔥

29/03/2026

మీరు మా అధినాయకుడు,విజనరీ,గోంగూర అనే చెప్పుకునే మీ చంద్రం తాతను,మీ లోకి బ్రో నీ అడగండిరా మా పిన్నెల్లి సోదరుల దమ్ము ఏంటో చెప్తారు.నిన్న కాక మొన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఈ జూలకంత్రికి ఎలా తెలుస్తుంది రా తమ్ముళ్ళు 🤡

తెలుగు తమ్ముళ్ళు 2009లో మాచర్ల నుంచి గుంటూరు వరకు ఉరికిస్తే 15ఏళ్ళు పాటు నియోజవర్గం వైపు కన్నెత్తి చూడలేదు, అలాంటి జూలకంత్రి మమల్ని బయటపెట్టారు అంటే నియోజకవర్గ ప్రజలు ఎలా నమ్ముతారురా ఎర్రి గొర్రెలు,వాస్తవాల్లో కి రండి రా తెలుగు తమ్ముళ్లు 😤

మీ జూలకంత్రి గారు మరిచిపోయినట్లు ఉన్నారు అనుకుంటా..వెనకటికి ఒక సామెత ఉంది వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉండేది…😄


ఈ అన్యాయమైన కేసును ఎదుర్కొనే నా ప్రయాణంలో నాతో పాటు నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ 106 రోజులలో మీ నమ్మకం,...
29/03/2026

ఈ అన్యాయమైన కేసును ఎదుర్కొనే నా ప్రయాణంలో నాతో పాటు నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ 106 రోజులలో మీ నమ్మకం, సహనం, ప్రేమ నాకు ఎంతో ధైర్యనిచ్చాయి మీరు చూపిన మద్దతు మాటల్లో చెప్పలేనిది.

అబద్ధంపై నిజం గెలవాలనే ఈ పోరాటంలో మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటాయని ఆశిస్తున్నాను.

మీ అందరి ప్రేమ,ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకం.నిజం తప్పకుండా గెలుస్తుంది

ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చి నాకు అండగా నిలిచిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు...

మీ,
పిన్నెల్లి వెంకటరామిరెడ్డి

28/03/2026

*Home 🏠 *


మమ్మల్ని మాచర్లకు రాకుండా ఆపడానికి మాచర్ల మీ సొత్తు కాదనేది గుర్తుంచుకోండి బ్రహ్మారెడ్డి గారూ….. గత 20 ఏళ్లుగా మాచర్ల లో...
28/03/2026

మమ్మల్ని మాచర్లకు రాకుండా ఆపడానికి మాచర్ల మీ సొత్తు కాదనేది గుర్తుంచుకోండి బ్రహ్మారెడ్డి గారూ…..

గత 20 ఏళ్లుగా మాచర్ల లో ఘోరంగా ఓడిపోయింది మీ తెలుగుదేశం పార్టీ, అందులో 2 సార్లు ఓటమి చవిచూసింది మీరే కదా బ్రహ్మారెడ్డి గారూ??

2 సార్లు ఓడిపోగానే మళ్లీ మాచర్ల వైపు కన్నెత్తి చూడకుండా, కనీసం అడ్రస్ లేకుండా 20 ఏళ్లు ఎక్కడో గుంటూరు వెళ్లి గుట్టుగా జీవించింది మీరు కాదా? 2021 డిసెంబర్ వరకు మీరెక్కడ ఉన్నారు అసలు?

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మాచర్ల లో 30 ఆక్ట్ విధించి, 144 సెక్షన్ అమలు చేసి పిన్నెల్లి సోదరులను ఎవరు కలవకుండా చేయాలని కుట్ర చేసింది మీరే కదా బ్రహ్మారెడ్డి గారూ??

ఈరోజు అది సాధ్యపడక, పిన్నెల్లి కి వస్తున్న ఆదరణ చూసి సహించలేక పొద్దున్నే మీ సోషల్ మీడియా ముఠా కడుపుమంట తో రగిలిపోతూ పోస్టులు పెడుతున్నారు.

మాచర్ల లో శాంతిభద్రతలా? సిగ్గు సిగ్గు 🤦‍♂️
గుండ్లపాడు, అడిగొప్పల లో మీ పార్టీ ఆధిపత్య పోరు లో ప్రాణాలు పోగొట్టున్న మీ దివంగత కార్యకర్తల ఆత్మ కూడా ఈ మాట వింటే ఘోషిస్తుంది ఏమో 😢


కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన నేపధ్యంలో శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారినీ ఈ...
27/03/2026

కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన నేపధ్యంలో శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారినీ ఈరోజున వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర కార్యదర్శి,పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి గారు...



కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో నరసరావుపేటలో శ్రీ పిన్నెల్లి వెంకటరామిరె...
27/03/2026

కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో నరసరావుపేటలో శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారికి ఘనస్వాగతం పలికిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు...



27/03/2026

నీ రాకతో గర్జించిన మన పల్నాడు ప్రాంతం….



27/03/2026

గుండ్లపాడు జంట హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నాపై అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టి 107 రోజులు అక్రమంగా నిర్బంధించారు,ఈ కేసు పై న్యాయపోరాటం చేస్తా.

- పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు



Address

Macherla
522426

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party Macherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share