BJYM krishna zilla

BJYM krishna zilla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJYM krishna zilla, Political Party, 28/457, Machilipatnam.

భారతరత్న, పద్మవిభూషణ్, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి 'శ్రీ అబ్దుల్ కలాం' గారి జయంతి సందర్భంగా  భారతీయ జనతా ...
15/10/2023

భారతరత్న, పద్మవిభూషణ్, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి 'శ్రీ అబ్దుల్ కలాం' గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా కృష్ణా జిల్లా శాఖ ఘన నివాళులు అర్పిస్తోంది.

17/09/2023
17/09/2023
*హిందూ దేవాలయాల పాలకమండలిలో మరియు ఉద్యోగస్తులను అన్యమతస్థులను,నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ* ఆగష్టు 28 నుండి 30 వరక...
28/08/2023

*హిందూ దేవాలయాల పాలకమండలిలో మరియు ఉద్యోగస్తులను అన్యమతస్థులను,నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ* ఆగష్టు 28 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల వద్ద బిజెపి ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న సంతకాల సేకరణ( *మన దేవాలయం - మన హక్కు.*) కార్యక్రమం లో భాగంగా ఈ రోజు మచిలీపట్నం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గుడిలో బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమం లో యువ మోర్చా కృష్ణాజిల్లా అధ్యక్షుడు నాగలింగం అయోధ్య రామచంద్రరావు బీజేపీ అసెంబ్లీ కోకన్వీనర్ p శ్రీనివాస్ మహదేవ మూర్తి గంట సతీష్ సుబ్బారావు గారు వెన్నదుర్గ వీరమల్లు అభినందన v ప్రసన్న కుమార్ అర్చకులు, ప్రజలు పాల్గొన్నారు.

భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రథసారథి సోదరుడు మిట్ట వంశీకృష్ణ గారికి ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలకటం ...
28/08/2023

భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రథసారథి సోదరుడు మిట్ట వంశీకృష్ణ గారికి ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలకటం జరిగింది

ఈరోజు యువమోర్చా కృష్ణాజిల్లా జిల్లా అధ్యక్షులు  నాగలింగం అయోధ్య రామచంద్రరావు ఆధ్వర్యంలో మచిలీపట్నం శక్తి గుడిలో  చంద్రయా...
23/08/2023

ఈరోజు యువమోర్చా కృష్ణాజిల్లా జిల్లా అధ్యక్షులు నాగలింగం అయోధ్య రామచంద్రరావు ఆధ్వర్యంలో మచిలీపట్నం శక్తి గుడిలో చంద్రయాన్ 3 విజయవంతం అవ్వాలని భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజా కార్యక్రమ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్ర లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు గారు ఆలయ అర్చకులు బాబీ గారు మరియు v నరసింహారావు గారు గాయత్రి గారు k శ్రీనివాస్ గారు పద్మజా గారు అభినందన గారు v ప్రసన్నకుమార్ గంటా సతీష్ శివప్రసాద్ గారు పాలహరి రామారావు గారు జరుగు సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు

"స్వేచ్ఛ ఎవ్వరి నుండి ఇవ్వబడదు, మనకు మనమే తీసుకోవాలి."కోట్లాది మంది భారతీయులలో స్ఫూర్తిని నింపి, తెల్ల దొరలపై సమర శంఖం ప...
18/08/2023

"స్వేచ్ఛ ఎవ్వరి నుండి ఇవ్వబడదు, మనకు మనమే తీసుకోవాలి."

కోట్లాది మంది భారతీయులలో స్ఫూర్తిని నింపి, తెల్ల దొరలపై సమర శంఖం పూరించిన యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతిని సందర్భంగా వారి నాయకత్వ, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ, బిజెపి ఆంధ్రప్రదేశ్ నివాళులు అర్పిస్తున్నది

Address

28/457
Machilipatnam
521001

Telephone

+918341640059

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM krishna zilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM krishna zilla:

Share