I&PR Krishna District

I&PR Krishna District Official page of Information & Public Relations Department, Krishna District, Government of Andhra Pradesh.

𝐕𝐈𝐙𝐀𝐆 𝐓𝐀𝐊𝐄𝐒 𝐓𝐇𝐄 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐆𝐄BRICS India Summit 2026 is in Vizag! Experience Thotlakonda, Vizag's most beautiful ancient ...
22/08/2026

𝐕𝐈𝐙𝐀𝐆 𝐓𝐀𝐊𝐄𝐒 𝐓𝐇𝐄 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐆𝐄

BRICS India Summit 2026 is in Vizag! Experience Thotlakonda, Vizag's most beautiful ancient beach where tourism meets global stage! Welcome World!

𝐃𝐇𝐈𝐌𝐒𝐀 – 𝐓𝐇𝐄 𝐒𝐏𝐈𝐑𝐈𝐓 𝐎𝐅 𝐀𝐑𝐀𝐊𝐔!From the vibrant rhythms of Dhimsa to the majestic Araku Hills, Andhra Pradesh brings its r...
22/08/2026

𝐃𝐇𝐈𝐌𝐒𝐀 – 𝐓𝐇𝐄 𝐒𝐏𝐈𝐑𝐈𝐓 𝐎𝐅 𝐀𝐑𝐀𝐊𝐔!

From the vibrant rhythms of Dhimsa to the majestic Araku Hills, Andhra Pradesh brings its rich tribal culture, traditions and heritage to the global stage at BRICS India Summit 2026.

20/08/2026

కడప గ్రంథాలయానికి కొత్త భవనం…
9 నెలల్లో పూర్తి చేస్తామన్న నారా లోకేష్ గారు!

కడపలో ఆధునిక గ్రంథాలయ నిర్మాణానికి APEWIDC ద్వారా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయాలని కోరగా, మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. 9 నెలల్లో కడప గ్రంథాలయాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.





20/08/2026

బంగారు కుటుంబాలకు అండగా నిలబడి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం మనందరి బాధ్యత.

ఈరోజే P4 కార్యక్రమంలో మార్గదర్శిగా రిజిస్టర్ చేసుకుని, బంగారు కుటుంబాల అభివృద్ధికి అండగా నిలవండి.

Visit: http://zeropovertyp4.ap.gov.in
📞 Toll-Free: 1800 425 1999
✉️ Email: [email protected]

20/08/2026

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పవర్‌లూమ్‌లకు 500, హ్యాండ్‌లూమ్‌లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే ₹4,000 పెన్షన్, చేనేత సేవా పథకం ద్వారా ₹250 కోట్ల సహాయం అందిస్తోంది.


20/08/2026

నిర్లక్ష్యంతో ప్రమాదం చేస్తే.. మామూలు కేసు కాదు, హత్య కేసుగా పరిగణించాలి!

స్లీపర్ బస్సుల్లో నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలి. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, నిర్లక్ష్యంతో ప్రమాదం చేసి ప్రాణాలు తీస్తే.. అది మామూలు యాక్సిడెంట్ కేసుగా కాకుండా హత్య కేసుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి.


20/08/2026

బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజకీయ ప్రాతినిధ్యం పెంచి, బీసీల సాధికారతకు బలమైన పునాది వేస్తోంది.

18/08/2026

మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు....










Address

Machilipatnam
521001

Website

Alerts

Be the first to know and let us send you an email when I&PR Krishna District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share