Myforce Mahesh

Myforce Mahesh APIIC DIRECTOR. Govt of Andhra Pradesh | JANASENA PARTY STATE JOINT SECRETARY | MYFORCE FOUNDER

06/09/2026

మాలేపాడు గ్రామంలో చెట్లు నాటి *“పవనన్న పచ్చని బాట"* కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్.

Pawan Kalyan JanaSena Party Naga Babu

మాలేపాడు గ్రామంలో చెట్లు నాటి పవనన్న పచ్చని బాట" కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీ...
06/09/2026

మాలేపాడు గ్రామంలో చెట్లు నాటి పవనన్న పచ్చని బాట" కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51 శాతం గ్రీన్ కవర్ 2047 లోపు సాధించాలని ఆశయంతో పనిచేస్తున్న తరుణంలో మా వంతు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా పవనన్న పచ్చని బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి మండలం మాలేపాడు గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మూడు నెలలపాటు మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మరియు మైఫోర్స్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించనున్నాము మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ మూడు నెలల్లో 2029 చెట్లు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను మా స్థానిక నాయకులకి అప్పగించి నాటిన ప్రతి చెట్టు సంరక్షించబడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని తంబళ్లపల్లి పుంగనూరు పీలేరు రాయచోటి నియోజకవర్గం లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 2029 చెట్లు నాటి సంరక్షించేలా ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య మదనపల్లి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలులో ఈ కార్యక్రమాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్గజం కోసం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మదనపల్లి తంబాలపల్లి పుంగనూరు పీలేరు రాయచోటి నియోజకవర్గం సభ్యులు కృషిచేసి ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం దిగ్విజయమయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ కార్యక్రమంలో మాలేపాడు గ్రామం ప్రజలు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సద్దికూటి హరినాథ్, మై ఫోర్స్ అధ్యక్షుడు ఉమేష్, మై ఫోర్ సుమన్ సింగ్ అధ్యక్షురాలు పసినికొండ శోభారాణి, మైఫోర్స్ డైరెక్టర్ సునీత, జనసేన సీనియర్ నాయకురాలు జయ భవ్య, సింధు,మౌనిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి ప్రసాద్, రమణ మాలేపాడు జనసేన నాయకుడు సురేష్ సాంబశివ రమణ తదితరులు పాల్గొన్నారు

🙏🙏🙏🙏🙏
06/09/2026

🙏🙏🙏🙏🙏

మన వీడియో చూసి సానుకూలంగా స్పందించిన
"డాక్టర్: మై ఫోర్స్ మహేష్" గారూ మహేష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు. చాలా గొప్పగా స్పందించారు మనసున్న నాయకుడు అనిపించుకున్నారు🙏❤️

*Tomorrow at 10:35am at Malepadu Madanaaplle - Ramasamudram road please join and make it a huge success*
05/09/2026

*Tomorrow at 10:35am at Malepadu Madanaaplle - Ramasamudram road please join and make it a huge success*

05/09/2026

❗*పవనన్న పచ్చని బాట*❗

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51% గ్రీన్ కవర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న తరుణంలో ఆయన ఆశయ సాధనలో భాగంగా తమ వంతు కృషి చేయాలని లక్ష్యంతో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో పవన్ అన్న పచ్చని బాట పేరుతో ఈ సంవత్సరం 2029 చెట్లు నాటి సంరక్షించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 10:30 నుంచి మదనపల్లి రూరల్ మండలంలోని మాలేపాడు దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడు నెలల్లో 2029 చెట్లు నాటి పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమాన్ని మైఫోర్ సభ్యులందరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమానికి కృషి చేయాలని అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నానని తెలియజేశారు మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి టౌన్ రూరల్ మండలం రామచంద్ర నిమ్మనపల్లి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ మై ఫోర్స్ మహిళా అధ్యక్షురాలు బసినికొండ శోభ రాణి జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి చిరంజీవి రమణ రెడ్డి ప్రసాద్ జనసేన పార్టీ యువ నాయకులు మాలపాడు సురేష్ సింధు తదితరులు పాల్గొన్నారు

05/09/2026

*పవనన్న పచ్చని బాట*

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51% గ్రీన్ కవర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న తరుణంలో ఆయన ఆశయ సాధనలో భాగంగా తమ వంతు కృషి చేయాలని లక్ష్యంతో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో పవన్ అన్న పచ్చని బాట పేరుతో ఈ సంవత్సరం 2029 చెట్లు నాటి సంరక్షించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 10:30 నుంచి మదనపల్లి రూరల్ మండలంలోని మాలేపాడు దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడు నెలల్లో 2029 చెట్లు నాటి పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమాన్ని మైఫోర్ సభ్యులందరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమానికి కృషి చేయాలని అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నానని తెలియజేశారు
Pawan Kalyan JanaSena Party Naga Babu

04/09/2026

*పవనన్న పచ్చని బాట*

ఈ ఆదివారం ఉదయం 10: 35 నిమిషాలకు మదనపల్లి రూరల్ మండలంలోని మాలేపాడు దగ్గర చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించబోతున్నాం కావున ప్రతి జన సైనికుడు వీర మహిళా జనసేన పార్టీ నాయకులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను

Pawan Kalyan JanaSena Party Naga Babu

Address

Madanapalle

Alerts

Be the first to know and let us send you an email when Myforce Mahesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Myforce Mahesh:

Shortcuts

Share