29/03/2026
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ గర్వకారణమైన సందర్భంగా నిర్వహిస్తున్న 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు…
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేయాలని మనవి చేస్తున్నాము.
మన పార్టీ గౌరవం… మన బాధ్యత
జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️