Pyala Prasada Rao

Pyala Prasada Rao TDP MLA Candidate,Madugula Constituency,Anakapalle District

I would like to bring a change in the education system and also help to minimize the un-employment with the help of some my firends and well wishers.

క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
03/04/2026

క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

పార్లమెంట్ సాక్షిగా  ఆంధ్రుల రాజదానికి అమరావతి కి  చట్టబద్ధత.
02/04/2026

పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రుల రాజదానికి అమరావతి కి చట్టబద్ధత.


స్వాభిమానం, అభివృద్ధి, ప్రజాహితం అనే మూడు సూత్రాలతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు.నందమూరి తారక...
29/03/2026

స్వాభిమానం, అభివృద్ధి, ప్రజాహితం అనే మూడు సూత్రాలతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు.
నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను.

✌️💛

ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి జయంతి సందర్భంగా అందరికీ 🙏🏻శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏సత్యం, న్యాయం, సేవ మార్గంలో ముందుక...
27/03/2026

ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి జయంతి సందర్భంగా అందరికీ
🙏🏻శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏
సత్యం, న్యాయం, సేవ మార్గంలో ముందుకు సాగుతూ సమాజాన్ని మరింత శ్రేయస్సు వైపు తీసుకెళ్దాం.

రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా  మంత్రి వర్యులు శ్రీ క్రింజరాపు ...
26/03/2026

రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మంత్రి వర్యులు శ్రీ క్రింజరాపు అచ్చెనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
24/03/2026

ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

అనకాపల్లి జిల్లా అభివృద్ధి దిశగా నేటి రోజు ఒక చారిత్రాత్మక మైలురాయి. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో గ్రీన్‌...
23/03/2026

అనకాపల్లి జిల్లా అభివృద్ధి దిశగా నేటి రోజు ఒక చారిత్రాత్మక మైలురాయి. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే గొప్ప నిర్ణయం. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు, పరిశ్రమల విస్తరణ సాధ్యమవుతుంది.

రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం ...
21/03/2026

రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాస...
21/03/2026

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.
సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగిసి ఈదుల్ ఫితర్ ను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్న వారందరికీ ఈద్ ముబారక్.
అల్లాహ్ ఆరాధనలో పునీతులైన విశ్వాసుల వదనాలు వికసించిన వేళ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని శాంతి, ఐకమత్యంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ✨🌙 ✨🌙💫💫💫💫🕋🕋🕌🕌🕌🕌🕌🕋🕌🕋🕌

పెందుర్తి తాండ్ర పాపారాయుడు కల్యాణమండపం లో మామయ్య మనమురాలి (మాడుగుల వాస్తవ్యులు అప్పలకృష్ణ &ధనలక్ష్మి కుమార్తె )వివాహాని...
20/03/2026

పెందుర్తి తాండ్ర పాపారాయుడు కల్యాణమండపం లో మామయ్య మనమురాలి (మాడుగుల వాస్తవ్యులు అప్పలకృష్ణ &ధనలక్ష్మి కుమార్తె )వివాహానికి కుటుంబసభ్యులు తో కలిసి హాజరు అయ్యి వధూ వరులుని ఆశీర్వదించడం జరిగింది.

ఉగాది అనేది కొత్త ఆశలు, కొత్త ఆరంభాల సంకేతం. ఈ సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక...
19/03/2026

ఉగాది అనేది కొత్త ఆశలు, కొత్త ఆరంభాల సంకేతం. ఈ సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు.

దేవరాపల్లి మండలం,, మేడిచర్ల అలమండ గ్రామం,, కొత్తఅమావాస్య సందర్బంగా నూకాలమ్మ అమ్మవారి పండగ కార్యక్రమం లో ఎమ్మెల్యే బండారు...
19/03/2026

దేవరాపల్లి మండలం,, మేడిచర్ల అలమండ గ్రామం,, కొత్తఅమావాస్య సందర్బంగా నూకాలమ్మ అమ్మవారి పండగ కార్యక్రమం లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు మరియు కూటమి నాయకులు తో కలిసి పాల్గొనడం జరిగింది.అనంతరం ఏర్పాటు చేసిన ఎద్దుల బళ్ళు పోటీలును, సాంస్కృతిక కార్యక్రమం లను తిలకించి విజేతలకు ఎమ్మెల్యే గారు మరియు నాయకులు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చెయ్యడం జరిగింది.

Address

Madugula

Alerts

Be the first to know and let us send you an email when Pyala Prasada Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pyala Prasada Rao:

Share