KURVA RAMESH

KURVA RAMESH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KURVA RAMESH, Mahbubnagar.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు ఎవరిదో కాదు... ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒకరిదిఆమె ...
29/08/2023

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు ఎవరిదో కాదు... ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒకరిది

ఆమె బడే నాగజ్యోతి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్ర నేతలైన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్క దంపతుల కుమార్తె అయిన నాగజ్యోతి.. 29 ఏళ్ల చిన్న వయసులోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

తనకు తానుగా గిరిజనులకు పేటెంట్ అనుకుంటూ దొంగ ఫోటో షూట్ లతో ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తూ కావాలని అభివృద్ధి చేయకుండా నియోజకవర్గానికి గాలికి వదిలి ప్రజల్లో సానుభూతితో గెలవాలని చూస్తున్న ఆ ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించి ములుగుకు మళ్ళీ మంచి రోజులు తేవాలని కోరుకుందాం

జై తెలంగాణ జై #కేసీఆర్ ✊✊✊

17/08/2022

అట్లుంటది మనతోటి 🔥

16/04/2022
22/06/2021

#ప్రాంక్_పీక్స్_కామిడీ😂

Me and My daughter ❤️
09/06/2021

Me and My daughter ❤️

01/06/2021

Address

Mahbubnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when KURVA RAMESH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share