18/08/2026
సంజయ్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా
మల్కాజ్‌గిరి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ మేకల సునీతా రాము యాదవ్ గారుతో పాటు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.